iTDP AKonduru Mandal

iTDP AKonduru Mandal ఐ టీడీపీ A కొండురు మండలం-తిరువూరు నియోజకవర్గం

31/03/2026

Celebrating my 4th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

_విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చొరవతో విద్యార్థికి ఉద్యోగం విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ చిన్ని చొరవతో టీడీపీ సీనియర్ నాయ...
31/03/2026

_విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చొరవతో విద్యార్థికి ఉద్యోగం

విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ చిన్ని చొరవతో టీడీపీ సీనియర్ నాయకుడు కోవా నారాయణ కుమారుడు జీవన్ కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఐటి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం లభించింది
తనకు ఈ ఉద్యోగం రావడానికి కారకులైన ఎంపీ చిన్ని గారికి.. బద్దే వెంకటేశ్వరరావు గారికి ఎన్నారై గిరిబాబుకు టిడిపి మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావు గారికి జీవన్ కృతజ్ఞతలు తెలిపాడు
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జీవన్ కు నియామక పత్రం రాయల సుబ్బారావు మరియు ముత్తం శెట్టి వంశీ అందజేశారు...._

Address

A Konduru, Tiruvuru, Krishna, Amaravathi, Andhrapradesh
Kambhampadu
521226

Telephone

+919912158986

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP AKonduru Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to iTDP AKonduru Mandal:

Share