14/11/2025
పోరాడి ఓడినా Kishan Reddy Gangapuram గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు గెలిపియ్యాక పోవచ్చు కానీ మీరు గెలుస్తూనే ఉండాలి 😂
జూబ్లీహిల్స్‌లో బీజేపీయే ‘కింగ్’ అన్న శ్రీ Kishan Reddy Gangapuram గారి అభిప్రాయానికి నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు ఈ ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున, బీజేపీకి కఠినంగా మారుతుందని అంటున్నారు.
కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, నిజామాబాద్ అర్బన్‌లో 42% మైనార్టీ ఓటర్లున్నా, భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ, జూబ్లీహిల్స్‌లో (30% మైనార్టీ జనాభా) మరింత సులభంగా విజయం సాధించవచ్చు.
మన అభ్యర్థి శ్రీ లంకల దీపక్ రెడ్డి గారికి మరియు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న పార్లమెంట్ నియోజకవర్గానికి MP అయిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
I completely agree with Shri Kishan Reddy garu’s statement. BJP is indeed King in Jubilee Hills.
A lot of political pundits and netizens are saying these bye-elections will be tough for the BJP because of the large number of minority voters.
But let’s not forget, in Nizamabad Urban, despite having over 42% minority voters, we secured a decisive victory with a margin of more than 15,000 votes. In Jubilee Hills, where the minority population is around 30%, winning should actually be an easier task for our party.
My best wishes to our candidate, Shri Lankala Deepak Reddy garu and Union Minister Shri G. Kishan Reddy Ji garu (under whose Lok Sabha constituency Jubilee Hills assembly constituency falls).