భారతీయ యువ మోర్చాBym-కామారెడ్డి

  • Home
  • India
  • Kamareddy
  • భారతీయ యువ మోర్చాBym-కామారెడ్డి

భారతీయ యువ మోర్చాBym-కామారెడ్డి Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from భారతీయ యువ మోర్చాBym-కామారెడ్డి, Social service, Kamareddy.

24/01/2026
15/12/2025
25/06/2025


गोंडवाना कि महाराणी वीरांगना रानी दुर्गावती जी के 461 वें शहादत दिवस पर विनम्र अभिवादन.

అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలి...భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో  గతంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే రద్...
06/11/2024

అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలి...

భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో గతంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే రద్దు చేయడం జరిగింది.

మళ్లీ డిప్యూటేషన్లను జిల్లా విద్యాశాఖ అధికారి ఇవ్వడం సిగ్గుచేటు..

భారతీయ విద్యార్థి మోర్చ BVM రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ .

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి కొంత మంది ఉపాధ్యాయులు కావాలని వారికి కావాల్సిన చోటకు డిప్యూటేషన్లను జిల్లా విద్యాశాఖ అధికారి సహకారంతో వేసుకుంటున్నారు. గతంలో ఇదే విషయమై కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కొన్ని డిప్యూటేషన్లను జిల్లా అధికారికి రద్దు చేయమని చెప్పడం జరిగింది. కానీ ఒకటి రెండు మాత్రమే రద్దుచేసి మళ్లీ అదే విధంగా ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ డిప్యూటేషన్ వలన ప్రభుత్వ పాఠశాలలు పిల్లలు చదువుకు దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. పిల్లలు ఉన్న పాఠశాలలో విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు. పిల్లలు తక్కువ ఉన్న పాఠశాలలకు వారికి భారం కాకుండా చూస్తూ దూరప్రాంతాల నుంచి రావడానికి ఇబ్బందికరంగా ఉండడం వలన డిప్యూటేషన్ తీసుకుంటున్నారు. ఈ డిప్యూటేషన్ పూర్తిగా విరుద్ధంగా జరుగుతున్నాయి. చాలామంది ఉపాధ్యాయులు సమయం పాటించకుండా ఇష్టం వచ్చిన టైంలో పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్, వ్యాపారాలు, బిజినెస్ లు చేస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాలికి వదిలేస్తున్నారు. దీంట్లో మండల శాఖ అధికారులు హస్తముందని తెలుపుతున్నాము. కావున అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని అలాగే విద్యాశాఖ అధికారి పై చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి మోర్చ గా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాము.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రవితేజ, జిల్లా ఉపాధ్యక్షులు అర్బస్ ఖాన్, ఇంచార్జ్ బుల్లెట్, నాయకులు శివ ,శ్రావణ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

24/05/2024
Plz Join In   &
06/10/2023

Plz Join In &

Address

Kamareddy
503111

Website

Alerts

Be the first to know and let us send you an email when భారతీయ యువ మోర్చాBym-కామారెడ్డి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category