Kamareddy District Police

Kamareddy District Police This page is meant for all who wish to contribute towards better Policing in Kamareddy District. Lets work together!!

🚔 మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు. సస్పెక్టులపై నిఘా, మ...
03/06/2026

🚔 మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు. సస్పెక్టులపై నిఘా, ముందస్తు సమాచారం సేకరణ, బాధితులకు తక్షణ న్యాయం, డయల్-100 కాల్స్‌కు వెంటనే స్పందన, గ్రామాల్లో ప్రజలతో మమేకమై పనిచేయాలని సిబ్బందికి సూచించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పత...
02/06/2026

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు.
అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ సిద్ధి అని జిల్లా ప్రజలకు ఎస్పీ గారు శుభాకాంక్షలు తెలిపారు.

31/05/2026

🚔 భూ వివాదం నేపథ్యంలో జరిగిన హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదన

🔹 ఇద్దరు నిందితుల అరెస్ట్
🔹 ముందస్తు ప్రణాళికతో హత్య
🔹 మృతదేహాన్ని బావిలో పాతిపెట్టి ఆధారాల చెరిపివేత యత్నం
🔹 కీలక ఆధారాలు స్వాధీనం
🔹 వేగవంతమైన దర్యాప్తుతో కేసు ఛేదన
🔹 కేసు ఛేదనలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు

🚔

కామారెడ్డిలో 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ అమలు!🗓 జూన్ 1 నుండి జూన్ 30 వరకు అమలు🚫 అనుమతి లేని ధర్నాలు,ర్యాలీలు,సభలు నిషిద్ధం⚖️...
31/05/2026

కామారెడ్డిలో 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ అమలు!
🗓 జూన్ 1 నుండి జూన్ 30 వరకు అమలు
🚫 అనుమతి లేని ధర్నాలు,ర్యాలీలు,సభలు నిషిద్ధం
⚖️ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
🤝 శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించగలరు
— జిల్లా ఎస్పీ శ్రీ యం.రాజేష్ చంద్ర, IPS

36 ఏళ్ల విశిష్ట సేవలకు ఘన సన్మానం  లో ASI గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఏ. సాయిలు గారిని జిల్లా పోలీస్ కార్యాలయ...
30/05/2026

36 ఏళ్ల విశిష్ట సేవలకు ఘన సన్మానం
లో ASI గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఏ. సాయిలు గారిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పి ఘనంగా సత్కరించారు.
🔹క్రమశిక్షణ,నిబద్ధతతో ఆదర్శవంతమైన సేవలు
🔹కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా,ఆనందంగా జీవించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.

28/05/2026

🚨 కామారెడ్డిలో సంచలనం… అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠా గుట్టురట్టు! 🚔🔥

💰 డబ్బు కోసం వ్యాపారవేత్తను కిడ్నాప్ చేయాలన్న పక్కా స్కెచ్
🔫 మహారాష్ట్ర నుంచి అక్రమ తుపాకీ కొనుగోలు
😷 మాస్కులు, మంకీ క్యాప్స్, తాళ్లతో నేరానికి సిద్ధమైన ముఠా
👮‍♂️ తాడ్వాయి పోలీసుల అప్రమత్తతతో భారీ నేరం ముందే భగ్నం
⚡ చాకచక్యంగా వ్యవహరించి 6 మంది నిందితుల అరెస్ట్

🚔 పోలీసుల హెచ్చరిక: మీ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ ఆయుధాల సమాచారం తెలిసినా వెంటనే Dial-100కు సమాచారం ఇవ్వండి.

కామారెడ్డిలో అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠా కుట్ర భగ్నం🔹అక్రమ తుపాకీ కొనుగోలు,6గురు అరెస్ట్🔹మహారాష్ట్ర నుంచి ఫైర్ ఆర్మ్ కొనుగో...
28/05/2026

కామారెడ్డిలో అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠా కుట్ర భగ్నం
🔹అక్రమ తుపాకీ కొనుగోలు,6గురు అరెస్ట్
🔹మహారాష్ట్ర నుంచి ఫైర్ ఆర్మ్ కొనుగోలు
🔹వ్యాపారవేత్త కిడ్నాప్‌కు పథకం
🔹తాడ్వాయి పోలీసుల చాకచక్యంతో భారీ నేరం అడ్డుకట్ట
జిల్లా ఎస్పీ:అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే Dial-100కు సమాచారం ఇవ్వండి

28/05/2026

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS. గారు
🔹 ఈద్గా వద్ద భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్ల పరిశీలన.
🔹 జిల్లావ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు.
🔹 ప్రశాంత వాతావరణంలో ముగిసిన ప్రత్యేక ప్రార్థనలు.

ప్రజల నమ్మకాన్ని పెంపొందించేలా విధులు నిర్వర్తించాలి!  ను వార్షిక తనిఖీ చేసిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర,IPS📌బాధితుల ...
27/05/2026

ప్రజల నమ్మకాన్ని పెంపొందించేలా విధులు నిర్వర్తించాలి!
ను వార్షిక తనిఖీ చేసిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర,IPS
📌బాధితుల సమస్యల తక్షణ పరిష్కారం
📌రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు
📌రాత్రి గస్తీ ముమ్మరం,సైబర్ అవగాహన
📌బక్రీద్ వేళ శాంతిభద్రతలు,అక్రమ గోవుల రవాణాపై నిఘా

👮‍♂️ కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో హోం గార్డులకు పారదర్శక బదిలీలు🔹 35 మంది హోం గార్డులకు కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు🔹 వి...
27/05/2026

👮‍♂️ కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో హోం గార్డులకు పారదర్శక బదిలీలు

🔹 35 మంది హోం గార్డులకు కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు
🔹 విల్లింగ్, సీనియారిటీ ఆధారంగా పోస్టింగ్‌లు
🔹 బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Address

District Police Office, Adloor Road
Kamareddi
503111

Alerts

Be the first to know and let us send you an email when Kamareddy District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kamareddy District Police:

Share