TNSF Udayagiri

TNSF Udayagiri Tnsf is a organisation formed by the Telugu Desam Party to work for students and fight for students..!

26/12/2024

Deeply saddened by the demise of former Prime Minister Dr. Manmohan Singh ji. A visionary leader, an economist par excellence, and a statesman who dedicated his life to India's progress and development. His wisdom and humility will always be remembered.

Heartfelt condolences to his family and loved ones. May his soul rest in peace.

లోకేష్ అన్న వాళ్ళ నాన్న గారి అంత సాఫ్ట్ అయితే కాదు... ముందే చెప్పలేదు అంటారని చెబుతున్నా..
16/02/2024

లోకేష్ అన్న వాళ్ళ నాన్న గారి అంత సాఫ్ట్ అయితే కాదు... ముందే చెప్పలేదు అంటారని చెబుతున్నా..

ఈరోజు కలిగిరి మండల పరిధిలోని కలిగిరి టౌన్ లో “బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ” కార్యక్రమంలో సరదాగా ఉదయగిరి నియోజకవర్గ ఇ...
15/02/2024

ఈరోజు కలిగిరి మండల పరిధిలోని కలిగిరి టౌన్ లో “బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ” కార్యక్రమంలో సరదాగా ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు,ఉదయగిరికి కాబోయే ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గారితో యువత షటిల్ క్రీడా ఆడడం జరిగింది.
Bollineni Venkata Ramarao
Cherukuri Naveen
Telugu Desam Party (TDP)
TNSF Nellore
ITDP
ITDP Udayagiri

మిషన్         :    𝟐𝟎𝟐𝟒 ఎలక్షన్ 🤝టార్గెట్         :    175 🎯మన పార్టీ    :    TDPమన జెండా  :    💛💛💛( పసుపు)మన గుర్తు   :...
13/02/2024

మిషన్ : 𝟐𝟎𝟐𝟒 ఎలక్షన్ 🤝
టార్గెట్ : 175 🎯
మన పార్టీ : TDP
మన జెండా : 💛💛💛( పసుపు)
మన గుర్తు : సైకిల్ 🚲
మన సీఎం : నారా చంద్రబాబు నాయుడు గారు 💛💛
మన ఉదయగిరి ఎమ్మెల్యే : బొల్లినేని వెంకట రామారావు గారు 💛💛💛

మేము సిద్ధమే 💪💪💪💪💪💪🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

Jai BVR 🔥🔥🔥🔥



టీం మన ఉదయగిరి బొల్లినేని వెంకట రామారావు ....

18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు ఆడబిడ్డ నీది ప్రతినెలా 1500 రూపాయలు వారి ఖాతాలలో జమ చేస్తుంది రాబోయే మన చంద్రన్న ప్రభుత్వం.  ...
06/02/2024

18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు ఆడబిడ్డ నీది ప్రతినెలా 1500 రూపాయలు వారి ఖాతాలలో జమ చేస్తుంది రాబోయే మన చంద్రన్న ప్రభుత్వం.
Bollineni Venkata Ramarao

ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్
06/02/2024

ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్

ఇదేందయ్యా రాజగోపాలాఇది నేను ఏడ చూడలామీరు చేసే అభివృద్ధి ఏమి లేదు సార్మేము చేసిన అభివృద్ధి పనులకే మీరు మళ్లీ మళ్లీ ప్రారం...
29/01/2024

ఇదేందయ్యా రాజగోపాలా
ఇది నేను ఏడ చూడలా

మీరు చేసే అభివృద్ధి ఏమి లేదు సార్

మేము చేసిన అభివృద్ధి పనులకే మీరు మళ్లీ మళ్లీ ప్రారంభత్సవాలు చేసుకోండి

బొల్లినేని శిలాఫలకానికి ముసుగు కప్పి తిరిగి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం సూపర్

మీరు ఏమి అభివృద్ధి చేశారు చెప్పమంటే ఇదా మీరు చేసేది

వింజమూరు మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో టిడిపి ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు చేతుల మీదగా ప్రారంభించిన వాటర్ ప్లాంట్ ను తిరిగి ఆదివారం ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. గత నెల రోజుల క్రితం బోరు మోటర్ పనిచేయందున పంచాయతీ నిధులతో కొత్త మోటర్ బిగించి వాటర్ ప్లాంట్ ను తిరిగి ప్రారంభించారు. ఆరు లక్షల 40 వేలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసి ఫ్లోరిడ్ సమస్య నుండి గ్రామాన్ని కాపాడిన బొల్లినేని శిలాఫలకానికి ముసుగు కప్పి తిరిగి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం విడ్డూరం

HAPPY REPUBLIC DAYస్వతంత్ర భారతాన దళిత, గిరిజన, బడుగు, మైనారిటీ వర్గాల హక్కులకు రక్షణ కల్పిస్తూ.. లౌకిక, ప్రజాస్వామిక, వ...
26/01/2024

HAPPY REPUBLIC DAY

స్వతంత్ర భారతాన దళిత, గిరిజన, బడుగు, మైనారిటీ వర్గాల హక్కులకు రక్షణ కల్పిస్తూ.. లౌకిక, ప్రజాస్వామిక, విలువలకు పట్టం కడుతూ.. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ శుభదినాన..

రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకుంటూ. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ

75 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

బొల్లినేని వెంకట రామారావు
మాజీ శాసనసభ్యులు
తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్
ఉదయగిరి నియోజకవర్గం

25/01/2024

జగన్ హ్యాండ్సప్... వైసిపి ప్యాకప్.


బడుగు బలహీన వర్గాల తరఫున నిరంతరం పోరాటం సాగించిన మాజీ శాసనసభ్యులు, రైతు బాంధవులు గొట్టిపాటి కొండపనాయుడు గారి వర్ధంతి సంద...
25/01/2024

బడుగు బలహీన వర్గాల తరఫున నిరంతరం పోరాటం సాగించిన మాజీ శాసనసభ్యులు, రైతు బాంధవులు గొట్టిపాటి కొండపనాయుడు గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. బొల్లినేని వెంకట రామారావు మాజీ శాసనసభ్యులు
తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్
ఉదయగిరి నియోజకవర్గం
Bollineni Venkata Ramarao

*చిన్న వయస్సులోనే రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పుతూ, జాతీయ రాజకీయాలను సైతం అవపోసన పట్టి, రాష్ట్ర ప్రజలకు అనునిత్యం అందుబ...
23/01/2024

*చిన్న వయస్సులోనే రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పుతూ, జాతీయ రాజకీయాలను సైతం అవపోసన పట్టి, రాష్ట్ర ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో దూసుకుపోతూ, అంచలంచలుగా ఎదుగుతున్న మా యువ నాయకులు, విద్యావంతులు* , *తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి*
*శ్రీ నారా లోకేష్ గారికి*
*జన్మదిన శుభాకాంక్షలు*

*బొల్లినేని వెంకటరామారావు*
మాజీ శాసనసభ్యులు & టి.డి.పి ఇంచార్జ్ ఉదయగిరి నియోజకవర్గం

22/01/2024

Address

Kaligiri

Website

Alerts

Be the first to know and let us send you an email when TNSF Udayagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share