Desineedi SATYA Prasad

Desineedi SATYA Prasad సత్యప్రసాద్ దేశనీడి

05/06/2026

పదవిగా కాదు బాధ్యతగా భావిస్తాను

• మా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు

జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు మా పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. కూటమి తరఫున నా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
జనసేన పక్షాన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు పదవి కాదు బలమైన బాధ్యత అప్పగించారని భావిస్తున్నాను. ప్రజల ఆకాంక్షలకు తగ్గ విధంగా, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాను. సాధారణ పౌరుడి గొంతు రాజ్యసభలో వినిపించడమే నా లక్ష్యంగా పని చేస్తాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొంటాను.

(లింగమనేని రమేశ్)

*రాజ్యసభ జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ లింగమనేని రమేష్*
05/06/2026

*రాజ్యసభ జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ లింగమనేని రమేష్*

జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే ప్రక్రియలో బలమైన తొలి అడుగు.ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 28 మంది సభ్యులత...
05/06/2026

జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే ప్రక్రియలో బలమైన తొలి అడుగు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 28 మంది సభ్యులతో కమిటీ.

• ఒక పరిశీలకుడు,
• ముగ్గురు సీనియర్ నాయకులు,
• క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం సభ్యత్వాలు చేయించే ముగ్గురు సాధకులు,
• వీరితో సమన్వయం చేస్తూ పని చేసే 21 మంది సాధకులతో ఈ కమిటీ ఉంటుంది.

ఈ కమిటీల నుంచి వచ్చే నివేదికలను అధ్యయనం చేసి సమర్థత, పార్టీ పట్ల విధేయత, ప్రజలకోసం నిలబడే నిబద్ధత వంటి ఇతర నాయకత్వపు లక్షణాలను పరిగణించి అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు తుది నిర్ణయం తీసుకుని నాయకత్వ నియామకాలు చేపడతారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జూన్ 2న హైదరాబాద్ ...
01/06/2026

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జూన్ 2న హైదరాబాద్ వేదికగా...

*'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం'*

Telangana Rebuilding Mission – JanaSena Sadak Summit'June 2nd - On the occasion of Telangana Formation Day📍Hyderabad
31/05/2026

Telangana Rebuilding Mission – JanaSena Sadak Summit'

June 2nd - On the occasion of Telangana Formation Day

📍Hyderabad

*మెగాస్టార్ చిరంజీవి గారిపై తప్పుడు కథనాలు వేసిన వారిపై పోలీస్ ఉన్నతాధికారులకు పిర్యాదు*మెగా ఫ్యామిలీ జోలికి వస్తే ఎంతటి...
23/05/2026

*మెగాస్టార్ చిరంజీవి గారిపై తప్పుడు కథనాలు వేసిన వారిపై పోలీస్ ఉన్నతాధికారులకు పిర్యాదు*

మెగా ఫ్యామిలీ జోలికి వస్తే ఎంతటివారినైనా సహించేది లేదు ఆంధ్రుల ఆరాధ్య నటుడు సామాజిక సేవా కార్యక్రమాలతో జన హృదయాల నందు సుస్థిర స్థానం సంపాదించిన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి మీద సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన వారిపై పిర్యాదు వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై *జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ గౌ.శ్రీ.తోట సుధీర్ గారి* నాయకత్వంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు,ఉద్యమి సభ్యత్వ నమోదులో కాకినాడ సాధక్ టాపర్ గా నిలిచిన శ్రీ.వి.వి.స్వామి గారు కాకినాడ ఎస్ పి కార్యాలయంలో గౌరవ పోలీస్ ఉన్నతాధికారులను కలిసి పిర్యాదు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ మత్యకార నాయకులు శ్రీ.నీలపల్లి కామరాజు గారు, జనసేన పార్టీ సిటీ ఉపాధ్యక్షులు శ్రీ.అడబాల సత్యనారాయణ గారు, సీనియర్ నాయకులు శ్రీ.దేశినీడి సత్యప్రసాద్ గారు, కాకినాడ జిల్లా BSNL అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ ఏలుచూరి వరప్రసాద్ గారు, డివిజన్ ఇన్ ఛార్జ్ లు శ్రీ పాలిక శివ గారు, శ్రీ.అగ్రహారపు సతీష్ గారు, శ్రీ పట్టా(వంట)రాజు గారు పాల్గొన్నారు.

జనసేన పార్టీ నిర్మాణానికి పక్కా ప్రణాళిక ప్రకటించిన జనసేనాని శ్రీ  గారు జనసేన పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేవారు ...
17/05/2026

జనసేన పార్టీ నిర్మాణానికి పక్కా ప్రణాళిక ప్రకటించిన జనసేనాని శ్రీ గారు
జనసేన పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేవారు “ రక్షాదళ్ ”
పార్టీ కమిటీ సభ్యులు “ నిర్వాహక్ దళ్ ”
పార్టీ రాజకీయ నాయకులు “ పరిపాలక్ దళ్ ”
సభ్యత్వం అంటే సంఖ్య కాదు... పార్టీ ఆశయాలను మోసే సైన్యం

నియోజక వర్గ స్థాయి కమిటీలలో స్థాన కల్పనకు వివరాల స్వీకరణ
17/05/2026

నియోజక వర్గ స్థాయి కమిటీలలో స్థాన కల్పనకు వివరాల స్వీకరణ

14/05/2026

జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశం

జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ప్రభుత్వపరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లి సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించిన సాధక్ లతో శుక్రవారం (15-5-26) సాయంత్రం ఆత్మీయ సమావేశం ఏర్పాటైంది. మంగళగిరిలో నిర్వహించే ఈ సమావేశంలో సాధక్ లను ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారు. 300పైబడి సభ్యత్వాలు నమోదు చేసిన సాధక్ లను గుర్తించి ఈ సమావేశానికి ఆహ్వానించారు. మంత్రులు, ఉద్యమి సభ్యత్వ నమోదుకు పార్లమెంట్ ఇంచార్జులుగా వ్యవహరించిన నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొంటారు.

Address

పిఠాపురం నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా, ఆంద్రప్రదేశ్
Kakinada

Telephone

9912565576

Website

Alerts

Be the first to know and let us send you an email when Desineedi SATYA Prasad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Desineedi SATYA Prasad:

Share