CPM Kakinada

CPM Kakinada Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CPM Kakinada, Political organisation, Sundarayya bhavan, Kacheripeta, Kakinada.

23/08/2016
సెప్టెంబ‌ర్ 2 స‌మ్మె కు స‌న్నాహాక స‌మావేశం కాకినాడ ఎన్జీవో హోంలో జ‌రిగింది. వివిధ ట్రేడ్ యూనియ‌న్లు, ఎన్జీవో, కేంధ్ర ప్ర...
23/08/2016

సెప్టెంబ‌ర్ 2 స‌మ్మె కు స‌న్నాహాక స‌మావేశం కాకినాడ ఎన్జీవో హోంలో జ‌రిగింది. వివిధ ట్రేడ్ యూనియ‌న్లు, ఎన్జీవో, కేంధ్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల ఉద్యోగ‌ సంఘాలు పాల్గొన్నాయి. జేఏసీ చైర్మ‌న్ బూరిగ ఆశీర్వాదం, సీఐటీయూ జిల్లా అధ్య‌క్షురాలు బేబీరాణి స‌హా అఖిల ప‌క్ష ట్రేడ్ యూనియ‌న్ల నేత‌లు మాట్లాడారు. కార్మిక హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ కోసం అంద‌రూ క‌ద‌లాల‌ని పిలుపునిచ్చారు.

ఈ స‌మ్మెకు సీపీఎం సంపూర్ణ మ‌ద్ధ‌తు ప్ర‌క‌టిస్తోంది. కార్మికుల హ‌క్కుల సాధ‌న‌లో సంఘాల‌కు అండ‌గా ఉంటుంది.

మే 27 శుక్ర‌వారం సాయంత్రం 5గం.ల‌కు చీడిగ మ‌ర్ల‌మ్మ త‌ల్లి గుడివ‌ద్ద . కామ్రేడ్ పుచ్చ‌లప‌ల్లి సుంద‌ర‌య్య 31వ వ‌ర్దంతి సంద...
26/05/2016

మే 27 శుక్ర‌వారం సాయంత్రం 5గం.ల‌కు చీడిగ మ‌ర్ల‌మ్మ త‌ల్లి గుడివ‌ద్ద . కామ్రేడ్ పుచ్చ‌లప‌ల్లి సుంద‌ర‌య్య 31వ వ‌ర్దంతి సంద‌ర్భంగా సిపిఎం ఆధ్వ‌ర్యంలో బ‌హిరంగ స‌భ మ‌రియు ప్ర‌జానాట్య‌మండ‌లి కళారూపాల ప్ర‌ద‌ర్శ‌న జ‌య‌ప్ర‌దం చెయ్యండి.

Today CPM organised a relayfast at collectorate about fishermen issues.duvva seshababjee,palivela veerababu, chekka rama...
11/05/2016

Today CPM organised a relayfast at collectorate about fishermen issues.duvva seshababjee,palivela veerababu, chekka ramani,and osupalli bandiyya participated. kvps city president m.krishnamurty inaugurated and dusarlapudi ramanaraju concluded.

Today cpm distribute buttermilk at collectorate,inugurated by Dr.Midium Baburao(ex-mp,cpm state secretariat member) duvv...
09/05/2016

Today cpm distribute buttermilk at collectorate,inugurated by Dr.Midium Baburao(ex-mp,cpm state secretariat member) duvva seshababjee,g.babyrani,palivela veerababu and others participated.

08/05/2016

మోడి మాట..
బాబు హామీ..
పవన్ ప్రశ్న..

మూడు మూడు గానే మిగిలిపోయాయి..

Address

Sundarayya Bhavan, Kacheripeta
Kakinada

Telephone

9490098974

Alerts

Be the first to know and let us send you an email when CPM Kakinada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share