కాదా వీర వెంకట సూర్యనారాయణ మూర్తి

  • Home
  • India
  • Kakinada
  • కాదా వీర వెంకట సూర్యనారాయణ మూర్తి

కాదా వీర వెంకట సూర్యనారాయణ మూర్తి బి జె పి యువమోర్చా (యువజన విభాగం) కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి.
సనాతన ధర్మ పరిరక్షణ.

కాదా వీర వెంకట సూర్యనారాయణ మూర్తి (కన్నా) బి జె పి యువమోర్చా ఉపాధ్యక్షులు కాకినాడ జిల్లా

భారతీయ జనతా యువ మోర్చా కాకినాడ జిల్లా వారీ ఆధ్వర్యంలో తుఫాన్ భాదితుల సహాయార్ధం ఆహారం పంపినీ చేయడం జరిగింది.మీకాదా వీర వె...
31/10/2025

భారతీయ జనతా యువ మోర్చా కాకినాడ జిల్లా వారీ ఆధ్వర్యంలో తుఫాన్ భాదితుల సహాయార్ధం ఆహారం పంపినీ చేయడం జరిగింది.

మీ
కాదా వీర వెంకట సూర్యనారాయణ మూర్తి
భారతీయ జనతా పార్టీ యువ మోర్చా (యువజన విభాగం) కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి.

28/10/2025

అందరికి నమస్కారం

మొoధా తుఫాన్ ప్రభావం మన కాకినాడ జిల్లా మీధ ఎక్కువ ఉన్నటువంటి కారణంగా మన యువమోర్చ కార్యకర్తలు అందరూ ప్రజలకి అందుబాటులో ఉండి తుఫాన్ని ఎదురుకోవడంలో ప్రజలకి సహాయం అందించాలని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సునీల్ రెడ్డి గారు యువమోర్చా జిల్లా అధ్యక్షులు చిట్రా పాపారావు గారికి ఫోన్ ద్వారా సూచించడం జరిగింది కావున మన కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకి అన్ని విధాలుగ సహాయం అందించాలని కోరుతున్నాము మరియు రేపు తుఫాన్ ప్రభావిత ప్రాంతములో పర్యటించి వారికి ఆహారం అందించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమములో మన యువ మోర్చ కార్యకర్తలు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము.

మీ
కాదా వీర వెంకట సూర్యనారాయణ మూర్తి
భారతీయ జనతా పార్టీ యువ మోర్చా (యువజన విభాగం) కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి.

20/10/2025

ఈ రోజు కాకినాడకు విచ్ఛేసిన మాజీ ముఖ్యమంత్రి గౌ శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.మ...
15/10/2025

ఈ రోజు కాకినాడకు విచ్ఛేసిన మాజీ ముఖ్యమంత్రి గౌ శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

మీ
కాదా వీర వెంకట సూర్యనారాయణ మూర్తి
భారతీయ జనతా పార్టీ యువ మోర్చా (యువజన విభాగం) కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి.

02/10/2025
సరిగ్గా ఇదే రోజు 1925 విజయదశమి నాడు డాక్టర్ హెగ్డేవార్ ప్రారంభించిన సంస్థ, నేడు విశ్వవ్యా ప్తశక్తిగా ఎదిగింది. భగవధ్వజం ...
02/10/2025

సరిగ్గా ఇదే రోజు 1925 విజయదశమి నాడు డాక్టర్ హెగ్డేవార్ ప్రారంభించిన సంస్థ, నేడు విశ్వవ్యా ప్తశక్తిగా ఎదిగింది. భగవధ్వజం కింద సమైక్యంగా నిలిచేహిందూ సమాజమేమా బలం "నా సమాజం – నా దేవుడు, నా ధ్యేయం" – ఈ భావంతో జీవించిన అనేక స్వయంసేవకులు దేశానికి దారిదీపమయ్యారు డాక్టర్ హెగ్డేవార్ స్వాతంత్య్ర పోరాటంలో విప్లవకారుల పక్కన నిలబడ్డారు, వందేమాతరం నినాదం నిషేధించిన బ్రిటిష్ చట్టాన్ని ఉల్లంఘించి స్కూల్ నుండి బహిష్కరణ పొందిన కేశవరావు హెగ్డేవార్!
స్వాతంత్య్రం మాతమ్రే కాదు, స్వాభిమానం, ఏకత్వం, అనుష్టానం – ఇవే డాక్టర్ హెగ్డేవార్ కలలు.

Narendra Modi Bharatiya Janata Party (BJP) BJYM PVN Madhav BJP Andhra Pradesh BJYM Andhra Pradesh
16/09/2025

Narendra Modi Bharatiya Janata Party (BJP)
BJYM PVN Madhav
BJP Andhra Pradesh BJYM Andhra Pradesh

కాకినాడలో జరిగిన సారద్యం కార్యక్రమంలో కాకినాడ జిల్లా యువమోర్చ టీం.
02/09/2025

కాకినాడలో జరిగిన సారద్యం కార్యక్రమంలో కాకినాడ జిల్లా యువమోర్చ టీం.

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం అయిన సాలగ్రామ లక్ష్మి ప్రసన్న అక్కగారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు ...
30/08/2025

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం అయిన సాలగ్రామ లక్ష్మి ప్రసన్న అక్కగారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

మీ
కాదా వీర వెంకట సూర్యనారాయణ మూర్తి
భారతీయ జనతా పార్టీ యువ మోర్చా (యువజన విభాగం) కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి.

Address

Kakinada
533001

Website

Alerts

Be the first to know and let us send you an email when కాదా వీర వెంకట సూర్యనారాయణ మూర్తి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share