06/06/2026
సంజీవని ప్రాజెక్టుతో ప్రజల వద్దకే వైద్య సేవలు...
హెల్త్ ప్రొఫైళ్ల డిజిటలైజేషన్, ముందస్తు ఆరోగ్య సంరక్షణతో ప్రజారోగ్య రంగంలో ఏపీ విప్లవం.
సీఎం చంద్రబాబు విజన్‌తో ఆరోగ్య-ఆంధ్రప్రదేశ్ వైపు మరో ముందడుగు.