siva gantimalla

siva gantimalla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from siva gantimalla, Public Service, M. kothuru, Kakinada.

23..7..2026తొండంగి మండలం A V నగరం గ్రామంలో మాజీ మంత్రి యనమల  రామకృష్ణుడు గారి సోదరుడు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ప...
23/07/2026

23..7..2026
తొండంగి మండలం A V నగరం గ్రామంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గారి సోదరుడు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రత్తిపాడు Ex MLA పర్వత ప్రసాద్ గారు..
కాకినాడ జిల్లా

18..7..2026   శంఖవరం .. ప్రత్తిపాడు Ex MLA పర్వత ప్రసాద్ గారిని కలసి  తమ సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరిన శంఖవరం మ...
18/07/2026

18..7..2026
శంఖవరం .. ప్రత్తిపాడు Ex MLA పర్వత ప్రసాద్ గారిని కలసి తమ సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరిన
శంఖవరం మండల గూడ్స్ లారీ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ యాజమాన్యం..
కాకినాడ జిల్లా

18..7..2026గజ్జనపుడి గ్రామంలో పల్ల గోపి గారి తల్లి మృతి చెందగా వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రత్తిపాడు Ex M...
18/07/2026

18..7..2026
గజ్జనపుడి గ్రామంలో పల్ల గోపి గారి తల్లి మృతి చెందగా వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రత్తిపాడు Ex MLA పర్వత ప్రసాద్ గారు ..
కాకినాడ జిల్లా

18..7..2026తళ్లపూడి మండల పెద్దెవం గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ...
18/07/2026

18..7..2026
తళ్లపూడి మండల పెద్దెవం గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీ స్ రావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రత్తిపాడు Ex MLA పర్వత ప్రసాద్ గారు,
తూర్పుగోదావరి జిల్లా

ముద్రగడ పద్మనాభం గారు మృతి చెందగా వారి కుమార్తె బర్లపూడి క్రాంతి గారిని  పరామర్శించిన ప్రత్తిపాడు Ex MLA పర్వత ప్రసాద్ గ...
18/07/2026

ముద్రగడ పద్మనాభం గారు మృతి చెందగా వారి కుమార్తె బర్లపూడి క్రాంతి గారిని పరామర్శించిన ప్రత్తిపాడు Ex MLA పర్వత ప్రసాద్ గారు రాజమండ్రి. తూర్పుగోదావరి జిల్లా 18.7.2026.

18..7..2026ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి నివాళులర్పించి  #పర్వత     ముద్రగడ తనయుడు గిరిబాబు గారిని మరియు కుటుంబ సభ్...
18/07/2026

18..7..2026
ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి నివాళులర్పించి #పర్వత
ముద్రగడ తనయుడు గిరిబాబు గారిని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రత్తిపాడు Ex MLA #పర్వత #ప్రసాద్ గారు
కాకినాడ జిల్లా

టైగర్ ex MLA
17/07/2026

టైగర్ ex MLA

9..7..2026 ప్రత్తిపాడు మండలం ఇటీవల అనారోగ్యానికి గురైన శర్భవరం గ్రామ సర్పంచ్ అమరదీ వెంకట రావు గారిని పలకరించి ఆరోగ్య పరి...
09/07/2026

9..7..2026
ప్రత్తిపాడు మండలం ఇటీవల అనారోగ్యానికి గురైన శర్భవరం గ్రామ సర్పంచ్ అమరదీ వెంకట రావు గారిని పలకరించి ఆరోగ్య పరిస్థితిని ఆడిగితెలుసుకున్న ప్రత్తిపాడు. EX MLA #పర్వత #ప్రసాద్ గారు ..
కాకినాడ జిల్లా

9..7..2026ప్రత్తిపాడు మండలం  ఇటివల అనారోగ్యం కారణంగా మరణించిన శరభవరం గ్రామ సర్పంచ్ అమరాది వెంకట్రావు గారి వదిన గారైనా అమ...
09/07/2026

9..7..2026
ప్రత్తిపాడు మండలం ఇటివల అనారోగ్యం కారణంగా మరణించిన శరభవరం గ్రామ సర్పంచ్ అమరాది వెంకట్రావు గారి వదిన గారైనా అమరాది అర్జమని గారి కుటుంబ సభ్యులును పరామర్శించిన ప్రత్తిపాడు EX MLA #పర్వత #ప్రసాద్ గారు,,
కాకినాడ జిల్లా

8..7..2026..కాకినాడ DGB కన్వెన్షన్ హోల్లో జరుగుతున్న  వెన్నపు సుబ్రహ్మణ్యం గారి కుమారుడు వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రత్...
08/07/2026

8..7..2026..
కాకినాడ DGB కన్వెన్షన్ హోల్లో జరుగుతున్న వెన్నపు సుబ్రహ్మణ్యం గారి కుమారుడు వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రత్తిపాడు Ex MLA #పర్వత #ప్రసాద్ గారు ..
కాకినాడ జిల్లా

Address

M. Kothuru
Kakinada
533446

Website

Alerts

Be the first to know and let us send you an email when siva gantimalla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category