True Voice

True Voice Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from True Voice, Political organisation, Kakinada.

📢 True Voice
🗞️ రాజకీయాలు | 🎬 సినిమా | 🏏 క్రీడలు | 🔥 ట్రెండింగ్ వార్తలు
నిజాన్ని నిర్భయంగా మీ ముందుకు తీసుకువచ్చే వేదిక.
⚡ Fast • Fair • Fearless
🌍 వార్తల వెనుక అసలు నిజం ఇదే!

30/05/2026

ఎన్టీఆర్ గారి హయాంలో మహిళల ఆత్మగౌరవం పెరిగింది. చంద్రబాబు గారి హయాంలో మహిళలకు ఆర్థిక గౌరవం పెరిగింది.


30/05/2026

తిరుపతి

సత్యనారాయణపురం ASI రాములుపై సస్పెన్షన్ వేటు..!

ASI రాములు మద్యంతాగి అనుచితంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించిన ఉన్నతాధికారులు

ఈ కారణంగా ASI రాములును సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.

తెలుగుదేశం పార్టీలో కష్టపడే నాయకులకు తప్ప మిగతా వారికి పదవులు కట్టబెడుతున్న చంద్రబాబు..పార్టీకి ఎంతో అండగా ఉండి ఎంతో కష్...
28/05/2026

తెలుగుదేశం పార్టీలో కష్టపడే నాయకులకు తప్ప మిగతా వారికి పదవులు కట్టబెడుతున్న చంద్రబాబు..

పార్టీకి ఎంతో అండగా ఉండి ఎంతో కష్టపడిన SVSN Varma గారిని పిఠాపురం నియోజవర్గానికి ఇంచార్జ్ బాధ్యతలు తొలగించారు..అలాగే రాజేష్ మహాసేన గారికి ఇచ్చిన ఎమ్మెల్యే సీటు వెనక్కి తీసుకున్నాడు..టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి కూడా లాగేసుకున్నాడు.. వంగవీటి రాధాకృష్ణ గారికి టీడీపీ పార్టీ లో సరైన గుర్తింపే లేదు..

YSRCP Social Media Telugu Desam Party (TDP) Nara Lokesh YSR Congress Party - YSRCP

దళిత ఓట్లు మాకొద్దు అనే దమ్ము అయనకుంది! మీ పార్టీకి మేం ఓట్లు వెయ్యం అనే దమ్ముదళితులకుందా?   #దళితఆత్మగౌరవం #సామాజికన్యా...
26/05/2026

దళిత ఓట్లు మాకొద్దు అనే దమ్ము అయనకుంది! మీ పార్టీకి మేం ఓట్లు వెయ్యం అనే దమ్ము
దళితులకుందా?

#దళితఆత్మగౌరవం
#సామాజికన్యాయం




#దళితహక్కులు




25/05/2026

జైసల్మేర్ జిల్లా కేంద్రానికి 7 కి.మీ దూరంలోని రామ్‌గఢ్ రోడ్డులో ఉన్న మునిసిపల్ డంపింగ్ యార్డులో 300కు పైగా ఆవుల మృతదేహాలు బహిరంగంగా పడి ఉండటం కనిపించింది..

ఆదివారం స్థానికులు ఆ ప్రాంతాన్ని సందర్శించి వీడియోలు తీయడంతో అవి వైరల్ అయ్యాయి, ఆ తర్వాత కుళ్లిపోయిన మృతదేహాలు బయటపడ్డాయి..

బార్మర్-జైసల్మేర్-బలోత్రా ఎంపీ ఉమ్మేదా రామ్ బేనివాల్ దీన్ని "భయంకరమైన, సిగ్గుచేటైన, హృదయ విదారకమైన" దృశ్యం అని అభివర్ణించారు. చాలా ఆవులు ఆకలి, దాహంతో పాటు చెత్త, ప్లాస్టిక్ తినడం వల్ల చనిపోయాయని ఆయన ఆరోపించారు. గో సంరక్షణ నిధులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు..
రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి. గోశాలల సమస్యలు, కలుషితమైన దాణా, వ్యర్థాల నిర్వహణ లోపాల వల్ల భోంపురా, రాజ్‌గఢ్, రేవాలో భారీగా పశువులు చనిపోయిన ఘటనలు ఉన్నాయి.!!
#గోసంరక్షణ
#గోమాత








#గోశాల
#నిధులుఎక్కడికి
#ప్రజలప్రశ్న


24/05/2026

“మనుషుల పరిస్థితి బొద్దింకలకంటే దారుణం.. మరి ఈ మనుషుల బతుకులను ఎలా వర్ణించాలి న్యాయమూర్తి గారూ?” 😢⚖️

22/05/2026

మా నాన్న ఉత్తరం రాశాడు.. మా తాత కలలు కన్నాడు.. నేను రాత్రి ఆత్మలతో మాట్లాడి కంపెనీలు తెచ్చానని సొల్లు కబుర్లు చెప్పే ఎమ్మెల్యే ఉన్నాడు.

ఆ వ్యక్తికి ఒక్కటే చెప్తున్నా.. జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే, గొడ్డలి మీ బ్రాండ్..














మంత్రి లోకేష్ తనదైన శైలిలో మాజీ సీఎం జగన్ పై పంచ్‌లు వేశారు! నిత్యం ఊర్లు మారుతూ ప్రయాణాలు చేస్తున్న జగన్‌ను ఉద్దేశించి ...
22/05/2026

మంత్రి లోకేష్ తనదైన శైలిలో మాజీ సీఎం జగన్ పై పంచ్‌లు వేశారు! నిత్యం ఊర్లు మారుతూ ప్రయాణాలు చేస్తున్న జగన్‌ను ఉద్దేశించి 'బెంతా హై' అని నామకరణం చేసేశారు.
​📍 బెంగళూరు
📍 తాడేపల్లి
📍 హైదరాబాద్
​ఈ మూడు ప్రాంతాల చుట్టూ తిరుగుతున్నందుకే ఈ పేరట! జగన్ గారు చూపిస్తున్న సినిమాలకు ఎండ్ కార్డ్ వేయడానికి టీడీపీ కేడర్ సిద్ధంగా ఉందని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. 🚫🎬

22/05/2026

మీ దగ్గర ఫ్యాక్షన్ ఉంటే, మా దగ్గర ఫైటర్స్ ఉన్నారు.. నారా లోకేష్.



22/05/2026

🚨 విజయవాడలో యువకుల రౌడీయిజం.. నడిరోడ్డుపై జీపులతో ఢీకొని బీభత్సం! 🚨

విజయవాడలో అర్ధరాత్రి ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ స్థానికులను భయాందోళనకు గురి చేసింది.
బాల్య స్నేహితులైన లింగమనేని రోహిత్, బొల్లా ఓం మధ్య ఒకరిపై ఒకరు తప్పుగా మాట్లాడుతున్నారనే కారణంతో గొడవ మొదలైంది.

📞 ఫోన్‌లో సవాళ్లు విసురుకుంటూ “తేల్చుకుందాం” అంటూ రోడ్డుపైకి వచ్చిన యువకులు…
🚙 వచ్చీ రావడంతోనే పరస్పరం జీపులతో ఢీకొట్టుకుని బీభత్సం సృష్టించారు.

👥 బొల్లా ఓం తో పాటు ఇద్దరు యువకులు కారులో రాగా, యువతితో కలిసి వచ్చిన లింగమనేని రోహిత్ కూడా అక్కడికి చేరుకున్నాడు.
కార్లు ఢీకొన్న వెంటనే కిందికి దిగి పరస్పరం దాడులకు దిగారు.

⚠️ ఈ ఘటనతో అక్కడున్న వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
టైర్ పంచర్ కావడంతో లింగమనేని రోహిత్ అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం అతని కారుపై ఐరన్ రాడ్లతో దాడి చేసినట్లు సమాచారం.

👮 పోలీసులు బొల్లా ఓంతో పాటు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.
పరారీలో ఉన్న లింగమనేని రోహిత్ కోసం గాలింపు కొనసాగుతోంది.

22/05/2026

🚨 “పేపర్ లీక్ మాఫియా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి!” 🚨

NEET పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల ఆశలను, కలలను ఛిద్రము చేసింది.
రోజూ రాత్రి కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తుతో ఇలా ఆటలాడటం అత్యంత దారుణం.

📍ఈ ఘటనకు వ్యతిరేకంగా రాజస్థాన్ కాంగ్రెస్ భారీ నిరసన చేపట్టి, BJP ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించింది.
విద్యార్థుల న్యాయం కోసం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

🎓 పరీక్షల పవిత్రతను కాపాడాలి…
📚 విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు ఆడొద్దు…

Address

Kakinada

Website

Alerts

Be the first to know and let us send you an email when True Voice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share