29/06/2023
జగన్ రెడ్డి రాజకీయాలను సైతం వ్యాపారంగా మార్చేశాడు. ప్రజా సేవ చేయాలనుకున్నవారు ముందుగా సైకో రెడ్డికి కప్పం కట్టాల్సిందే... వైసీపీ తరఫున ఏ ఎన్నికల్లో అయినా పోటీ చేయడానికి ఒక రేటు ఉందనే విషయం ఇపుడు బహిర్గతమైంది. ఇదే విషయం కొరిశపాడు జడ్పీటీసీ సభ్యులు వెంకటరమణ తెలిపారు. డబ్బులిచ్చి జెడ్పీటీసీ టిక్కెట్ కొనుక్కున్నానని ఒంగోలు జిల్లా పరిషత్ సమావేశంలో తెలిపారు... ఇదీ జగన్ రెడ్డీ రాజకీయ రహస్యం...