Golem Venkatesham BJP

Golem Venkatesham BJP భారత్ మాతాకీ జై

BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ సార్ గారికి  #జన్మదిన_శుభాకాంక్షలు
22/11/2025

BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ సార్ గారికి
#జన్మదిన_శుభాకాంక్షలు

05/11/2025

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

29/08/2025

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో
బిఆర్ఎస్ పార్టీలో చేరిన నజురుల్ నగర్ మాజీ సర్పంచ్ విజయ్ గరామి

21/08/2025

ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా

02/08/2025
ఏప్రిల్ 30 తేదీన essgam లో గోశాల భూమి పూజ కార్యక్రమానికి వచ్చేస్తున్నా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవ శ్రీ బండి సంజయ్ కు...
21/04/2025

ఏప్రిల్ 30 తేదీన essgam లో గోశాల భూమి పూజ కార్యక్రమానికి వచ్చేస్తున్నా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు

28/01/2025

సిర్పూర్ పేపర్ మిల్స్ కార్మిక సంఘాల నాయకుల సర్వసభ్య సమావేశం

ఎస్పీఎం న్యూ కాలనీ కలికోట రమణయ్య గారి ఇంటి వద్ద సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘాల నాయకులు హాజరు కావడం జరిగింది

ఇట్టి సమావేశంలో ఈ క్రింది విధంగా సంఘాల హాజరు

1.సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొటెక్షన్ యూనియన్ 2381

2.సిర్పూర్ పేపర్ మిల్స్ యూనియన్ 966

3.ఎస్పియమ్ ఎంప్లాయిస్ సంగ్ 1028

4.తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్
యూనియన్ 2735

5.నేషనల్ వర్కర్స్ అసోసియేషన్ కౌన్సిల్ 1425

6.తెలుగు నాడు సిర్పూర్ పేపర్ మిల్స్ కార్మిక పరిషత్ 734

7.సిర్పూర్ పేపర్ మిల్స్ వర్కర్స్ యూనియన్ 53

కార్మిక సంఘాల నాయకులందరికీ ఏకాభిప్రాయంతో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అదిలాబాద్ గారికి సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికుల పక్షాన ఏకకంఠంతో వచ్చేనెల 5వ తారీఖున ఆదిలాబాద్ కి వెళ్లి డీసీఎల్ గారికి సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని మెమోరండం ఇవ్వడానికి అందరూ కలిసి ఏకాభిప్రాయంతో తీర్మానించడం అయింది జరిగింది

పాల్గొన్న వారిలో

కార్మిక సంఘాల నాయకులు

కలికోట రమణయ్య గారు
గోలం వెంకటేశం గారు
C వెంకటేశం గారు
గోగర్ల కన్నయ్య గారు
గోగల రాములు గారు
అంబాల ఓదెలు గారు
కొక్కుల మురళి గారు
షెబ్బీర్ హైమద్ గారు
పిరిసింగుల శ్రీనివాస్ గారు
ఏకే సింగ్ గార
సునీల్ సింగ్ గారు
మోర్ల నానాజీ గారు
చిట్టవేణి రాజేష్ యాదవ్ గారు
ఎలమంచిలి వేణుగోపాల్ గారు

సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Address

Kagaznagar
504296

Telephone

+918886818810

Website

Alerts

Be the first to know and let us send you an email when Golem Venkatesham BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Golem Venkatesham BJP:

Share