Nijamvali colony YCP warrior's

Nijamvali colony YCP warrior's Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nijamvali colony YCP warrior's, Political organisation, Kadiri.

*🇱🇸 కదిరి నియోజకవర్గం వైస్సార్సీపీ సమన్వయకర్త, వైస్సార్సీపీ mla అభ్యర్థి అయిన శ్రీ  #మక్బుల్అహ్మద్ గారి సమక్షంలో నేటి సా...
03/02/2024

*🇱🇸 కదిరి నియోజకవర్గం వైస్సార్సీపీ సమన్వయకర్త, వైస్సార్సీపీ mla అభ్యర్థి అయిన శ్రీ #మక్బుల్అహ్మద్ గారి సమక్షంలో నేటి సాయంకాలం నగరంలోని 14వ వార్డు యువత, #ఎజాజ్.. #సాదిక్ , #ఈధుల్లా, #అబ్దుల్, నూర్ మహమ్మద్, మహమ్మద్, సమివుల్లా, , #సాభిర్, #బాబ్జాన్,తదితర టీడీపీ యువ కార్యకర్తలు జగనన్న ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి పధకాలను చూసి ఆకర్శితులై....మక్బుల్ అహ్మద్ గారి నాయకత్వంలో కదిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం తమ మద్దతు తెలియచేస్తూ #టీడీపీని వీడి #వైస్సార్సీపీ లోనికి చేరడం జరిగింది......*

03/02/2024

పైన దేవుడు కింద మీరు 🔥🔥

గోదావరి జిల్లాల్లోనే అతి పెద్ద సభగా దెందులూరు సిద్ధం సభ..💥🥵110 ఎకరాలు కూడా సరిపోకుండా జనసంద్రం ఉంది🇸🇱🇸🇱🇸🇱
03/02/2024

గోదావరి జిల్లాల్లోనే అతి పెద్ద సభగా దెందులూరు సిద్ధం సభ..💥🥵110 ఎకరాలు కూడా సరిపోకుండా జనసంద్రం ఉంది🇸🇱🇸🇱🇸🇱

🙏🙏మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి కావాలంటేమన కదిరి నియోజకవర్గానికి అభివృద్ధి కావాలంటేమన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా...
03/02/2024

🙏🙏మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి కావాలంటే
మన కదిరి నియోజకవర్గానికి అభివృద్ధి కావాలంటే

మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనన్న రావాలి

మన కదిరి నియోజకవర్గానికి మక్బూల్ అన్న కావాలి
ఫ్యాన్ గుర్తుకే మనo ఓటు వేయాలి🙏🙏

కదిరి నియోజకవర్గ ప్రజలే  నా స్టార్ క్యాంఫైనర్లు🙏🙏బి.యస్.మక్బూల్ అహ్మద్  అన్న గారు కదిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి💙🤍💚
02/02/2024

కదిరి నియోజకవర్గ ప్రజలే నా స్టార్ క్యాంఫైనర్లు
🙏🙏
బి.యస్.మక్బూల్ అహ్మద్ అన్న గారు
కదిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి💙🤍💚

కదిరి ప్రజలు కోరుకునే నాయకుడు మన  #బిఎస్_మక్బుల్_అన్న గారు....💙🤍💚💪🏻
02/02/2024

కదిరి ప్రజలు కోరుకునే నాయకుడు మన #బిఎస్_మక్బుల్_అన్న గారు....💙🤍💚💪🏻

02/02/2024
ఈ రోజు పుట్టపర్తి నందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన కదిరి నియోజకవర్గ  వైఎస్ఆర్ కా...
07/11/2023

ఈ రోజు పుట్టపర్తి నందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇంఛార్జి S.Md.ఇస్మాయిల్ గారు

ఈ రొజు పుట్టిన రొజు జరుపుకుంటున్నా మా మిత్రుడు....13వ వార్డ్ ysrcpబూత్ కన్వినర్ T. ఇమ్రాన్. కి    ❤❤❤ జన్మదినం శుభాకాంక్...
24/04/2022

ఈ రొజు పుట్టిన రొజు జరుపుకుంటున్నా
మా మిత్రుడు....13వ వార్డ్ ysrcp
బూత్ కన్వినర్ T. ఇమ్రాన్. కి
❤❤❤ జన్మదినం శుభాకాంక్షలు ❤❤❤

చిన్న చిన్న ఉడత బెదిరింపులకు ఆయన స్పందించడు అవి చూసుకోడానికి ఆయన తమ్ముళ్లు సోషల్ మీడియా మేము ఉన్నాము....💥
21/06/2021

చిన్న చిన్న ఉడత బెదిరింపులకు ఆయన స్పందించడు
అవి చూసుకోడానికి ఆయన తమ్ముళ్లు సోషల్ మీడియా మేము ఉన్నాము....💥

Address

Kadiri
515 591

Website

Alerts

Be the first to know and let us send you an email when Nijamvali colony YCP warrior's posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share