Mana Veeraballi - Mana Vangimalla

Mana Veeraballi - Mana Vangimalla All information about the Veeraballi Mandal

🛕🙏 *శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి జాతర విజయవంతంగా నిర్వహణ* 🙏🛕ఈ సంవత్సరం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి...
21/05/2026

🛕🙏 *శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి జాతర విజయవంతంగా నిర్వహణ* 🙏🛕

ఈ సంవత్సరం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి పవిత్ర జాతర మహోత్సవాలు దైవ కృపతో అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో మరియు గ్రామ ప్రజల అపార సహకారంతో విజయవంతంగా పూర్తయ్యాయి.

జాతరలో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో యువత, పెద్దలు, మహిళలు, గ్రామస్థులు, దాతలు, స్వచ్ఛంద సేవకులు మరియు భక్తులందరూ తమ సమయం, శ్రమ, సేవలను అంకితం చేసి అమ్మవారి సేవలో పాల్గొన్నారు భాగస్వాములు కావడం ఎంతో ఆనందకరమైన విషయం. ప్రతి ఒక్కరి ఐక్యత, క్రమశిక్షణ, సేవాభావం జాతర మహోత్సవాలకు మరింత వైభవాన్ని తీసుకువచ్చింది.

ఈ సందర్భంగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించిన ప్రతి కుటుంబానికి, ప్రతి భక్తునికి, ప్రతి సేవకునికి జాతర కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీ అందరి సహకారం, ప్రేమ, భక్తి లేకుండా ఈ మహోత్సవం ఇంత ఘనంగా నిర్వహించడం సాధ్యపడేది కాదు.

ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనమందరం ఐక్యంగా కలిసి అమ్మవారి ఆశీస్సులతో జాతరను మరింత అభివృద్ధి పరచాలని, భావితరాలకు మన సంప్రదాయాలను గౌరవప్రదంగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

*అమ్మవారి కృప, ఆశీస్సులు ప్రతి ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని*

*ఇట్లు*,
*శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి జాతర కమిటీ*.

*ఘనంగా ముగిసిన వంగిమళ్ళ శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర**అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు...**బోనాల పట్టి అమ్మ...
20/05/2026

*ఘనంగా ముగిసిన వంగిమళ్ళ శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర*

*అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు...*

*బోనాల పట్టి అమ్మవారి సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు...*

*ఉప్పరపల్లి నుంచి ఊరేగింపుగా జ్యోతుల మధ్య శ్రీ చౌడేశ్వరి దేవి ని జాతరలోకి తీసుకువచ్చిన భక్తులు...*

*చాందిని బండ్లు కట్టించి ఆలయం చుట్టూ ప్రదర్శించిన మొక్కుబడులు ఉన్న భక్తులు...*

*4 రోజులు పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో జరిగిన ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు...*

*వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు...*

*గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ ఎల్లమ్మ తల్లి...*

*జాతరలో భక్తులను ఆకట్టుకున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు...*

*శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి జాతర**

*వైభవంగా జరిగిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి జాతర*

*అమ్మవారికి బోనాల పట్టి మొక్కులు తీర్చుకున్న భక్తులు*

*భక్తులను ఆకట్టుకున్న చౌడేశ్వరి దేవి జ్యోతులు, చాందినీ బండ్ల ప్రదర్శన*

*వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు*

*భక్తుల రాకతో కిటకిటలాడిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం*

*కనివిని ఎరుగని రీతిలో జరుగుతున్న వంగిమళ్ళ శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర*

*భక్తుల రాకతో కిటకిటలాడుతున్న జాతర*

*ఆకట్టుకున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు*

20/05/2026

*శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి జాతర**

*కనివిని ఎరుగని రీతిలో జరుగుతున్న వంగిమళ్ళ శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మ వారి జాతర *

*భక్తులను ఆకట్టుకున్న చౌడేశ్వరి దేవి జ్యోతులు, చాందినీ బండ్ల ప్రదర్శన*

*వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు*

*భక్తుల రాకతో కిటకిటలాడిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం*

Address

Veeraballi
Kadapa
516268

Telephone

2223334445

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Veeraballi - Mana Vangimalla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share