29 Division TDP - Kadapa.

29 Division TDP - Kadapa. 29 Division Kadapa, Telugu Desam Party

అందరికి నమస్కారం, అస్సలాంవాలేకుం 🙏2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస...
26/09/2025

అందరికి నమస్కారం, అస్సలాంవాలేకుం 🙏

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేసి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను వేగవంతం చేసిన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, కేవలం 150 రోజుల్లోనే రికార్డు స్థాయిలో డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేయడం కూటమీ ప్రభుత్వ గొప్ప విజయం✌️.

ఈ చారిత్రాత్మక సందర్భంలో మన 29వ డివిజన్ నుండి మెగా డీఎస్సీలో ఎంపికైన "షైక్ అబ్దుల్ సత్తార్" గారిని ప్రత్యేక కార్యక్రమంలో అభినందించి సన్మానించడం జరిగింది.

ఇట్లు,
సయ్యద్ మహమ్మద్
29వ డివిజన్ ఇంచార్జ్

📢 మన 29వ డివిజన్ సచివాలయంలో వీఆర్వో (VRO) లేని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం నా దృష్టికి వచ్చింది. ...
08/09/2025

📢 మన 29వ డివిజన్ సచివాలయంలో వీఆర్వో (VRO) లేని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, నేను కడప ఎమ్మార్వో (MRO) గారిని సంప్రదించి, మన సచివాలయానికి వీలైనంత త్వరగా ఒక వీఆర్వోను నియమించాలని కోరడమైనది

ఇట్లు,
సయ్యద్ మహమ్మద్
29వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ✌️😎

30/07/2025
*మీ ఆవేదనను ప్రభుత్వం గుర్తించింది - సమ్మెను విరమించండి:* *గౌరవ వేతనం పెంపు అనంతరం మున్సిపల్ వర్కర్లకు ప్రభుత్వ విప్ శ్ర...
21/07/2025

*మీ ఆవేదనను ప్రభుత్వం గుర్తించింది - సమ్మెను విరమించండి:*

*గౌరవ వేతనం పెంపు అనంతరం మున్సిపల్ వర్కర్లకు ప్రభుత్వ విప్ శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు మరియు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి గార్ల విజ్ఞప్తి:*

*గత కొన్ని రోజులుగా పలు డిమాండ్లను నెరవేర్చవలసిందిగా కోరుతూ సమ్మె లో ఉన్న మునిసిపల్ నాన్ పీహెచ్ పొరుగు సేవల సిబ్బందికి తాము ఇచ్చిన మాట ప్రకారం వారి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామని వారి ఆవేదనను అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం ప్రతి కేటగిరీ లోని నాన్ పిహెచ్ పొరుగు సేవల సిబ్బందిని వారి పై కేటగిరీలో ఉన్న గౌరవ వేతన స్థాయికి ఉన్నతీకరిస్తూ కేటగిరి I & II లో ఉన్న సిబ్బందికి రూ. 3,000/- చొప్పున మరియు కేటగిరి III లో ఉన్న సిబ్బందికి రూ. 3,500/- చొప్పున గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వు 124 జారీ చేసిన నేపథ్యంలో ప్రజలకు కలుగుతున్న తీవ్ర అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే సమ్మెను విరమించి అన్ని రకాల మున్సిపల్ నాన్ పిహెచ్ పొరుగు సేవల సిబ్బంది విధులలో చేరవలసినదిగా ప్రభుత్వ విప్ & కడప శాసనసభ్యులు శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు & పార్టీ కడప జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గార్లు విజ్ఞప్తి చేశారు.*

29వ డివిజన్ ప్రజలకు తెలియజేయడం ఏమనగా.....కూటమి ప్రభుత్వం ప్రజల‌ సౌకర్యాని దృష్టిలో ఉంచుకుని జూన్ 01వ తేదీ నుండి రేషన్ బం...
01/06/2025

29వ డివిజన్ ప్రజలకు తెలియజేయడం ఏమనగా.....కూటమి ప్రభుత్వం ప్రజల‌ సౌకర్యాని దృష్టిలో ఉంచుకుని జూన్ 01వ తేదీ నుండి రేషన్ బండ్లను తీసివేసి రేషన్ షాపుల్లోనే ప్రజలకు రేషన్ అందజేయడం జరుగుతుంది.కావున 29వ డివిజన్ ప్రజలు తమకు వీలున్నప్పుడు రేషన్ షాపుకు వెళ్ళి రేషన్ తీసుకోవాల్సినదిగా కోరుతున్నాను.

*గమనిక : స్టోర్ తెరిచే సమయం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు & సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 వరకు గమనించగలరు*

ఇట్లు :
సయ్యద్ ముహమ్మద్
29వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి.

Address

Varismiah Street
Kadapa
516001

Telephone

+919346102901

Website

Alerts

Be the first to know and let us send you an email when 29 Division TDP - Kadapa. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share