అమ్మ నాన్న

అమ్మ నాన్న Family -Lovers

అమ్మానాన్నలే ముద్దు అమ్మాయిలకు పెడదాం హద్దు.
11/01/2023

అమ్మానాన్నలే ముద్దు అమ్మాయిలకు పెడదాం హద్దు.

02/10/2022

మిత్రులందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు

స్త్రీ నాభి, రొమ్ము, తొడ, వీపు‌, పెదవులు ఇలా ఒక్కొక్క అవయవం వంకా రెప్ప వాల్చకుండా నీచమైన దృష్టితో చూసే కొందరు వ్యక్తులకో...
29/01/2019

స్త్రీ నాభి, రొమ్ము, తొడ, వీపు‌, పెదవులు ఇలా ఒక్కొక్క అవయవం వంకా రెప్ప వాల్చకుండా నీచమైన దృష్టితో చూసే కొందరు వ్యక్తులకోసం ఈ కొన్ని మాటలు....

నాభి -
నువ్వీ ప్రపంచానికి జెండా ఊపి స్వాగతించిన పేగుబంధ స్థావరం

రొమ్ము -
నువ్వీ ప్రపంచంలో బతకడానికి సేవించిన అమృతబిందువులున్న చోటది

నడుము -
నువ్వెక్కి కూర్చోవడానికి అలవాటు చేసుకున్న తొలి స్థావరమది

పెదవి -
నువ్వు మొట్టమొదటగా అమ్మతో ముద్దులు పొందిన చోటది

తొడ -
నువ్వు మొట్టమొదటగా కూర్చుని స్నానం చేయించుకోవడానికి అలవాటు చేసిన చోటది

జననాంగం -
నువ్వీ ప్రపంచానికి వచ్చిన ప్రవేశ ద్వారం

చెంపలు -
నువ్వు బుగ్గలతో బుగ్గలు కలిపి ఆడుకుని ఆనందించిన చోటు

వీపు -
అమ్మ నిన్ను సరదాగా
ఉప్పు బస్తాగా ఊహిస్తూ ఆడించిన చోటది

ఇలా స్త్రీలోని ఒక్కో అవయవం నువ్వు జీవించడానికి అలవాటు చేసుకున్న స్థావరాలవి

ఎంతైనా
అమ్మ అమ్మే
అమ్మను మించిన ఆలయం లేదు....

Happy new year friends...
01/01/2019

Happy new year friends...

Happy Ganesh Chaturthi  Friends ..
13/09/2018

Happy Ganesh Chaturthi Friends ..

29/09/2017

నాన్నకు ప్రేమతో 💙

   #పస్తులతో_అలమటించే_తన_బిడ్డకు     #పిడికెడుకూడు_పెట్టలేనప్పుడు          ్నతల్లీ_పడే_బాధే.... ోకంలో_అన్నింటి_కంటే_గుండ...
07/01/2017


#పస్తులతో_అలమటించే_తన_బిడ్డకు
#పిడికెడుకూడు_పెట్టలేనప్పుడు
్నతల్లీ_పడే_బాధే....
ోకంలో_అన్నింటి_కంటే_గుండెల్ని_పీండేసే_భరించలేని_బాధ....!!!!!
ాను_ #

నా మిత్రులకి , నా శ్రేయోభిలాషులకు , నా బంధువులకు , నా ఆత్మీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు .ఇట్లు మీ మిత్రుడు...
31/12/2016

నా మిత్రులకి ,
నా శ్రేయోభిలాషులకు ,
నా బంధువులకు ,
నా ఆత్మీయులకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు .
ఇట్లు
మీ
మిత్రుడు...

 #అమ్మ_ప్రేమకి_అంగవైకల్యం_అడ్డు_కాదు___🙏👏❤
07/11/2016

#అమ్మ_ప్రేమకి_అంగవైకల్యం_అడ్డు_కాదు___🙏👏❤

Good night friends...
29/10/2016

Good night friends...

Address

RlyKodur
Kadapa
516101

Website

Alerts

Be the first to know and let us send you an email when అమ్మ నాన్న posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category