Telugu Desam Party: Kadapa

Telugu Desam Party: Kadapa Official Page of TDP Kadapa

02/06/2026

'పేదల సేవలో' భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలంతో నడుస్తూ మాట్లాడిన సీఎం వృత్తిని గురించి, వారి ఆదాయం, జీవన విధానం గురించి తెలుసుకున్నారు. సింహాచలం తాటి చెట్టు ఎక్కి కల్లుతీసే విధానాన్ని పరిశీలించిన సీఎం తాజా కల్లును రుచి చూశారు.
#పేదలసేవలో



02/06/2026

రాష్ట్రంపై గొడ్డలి పార్టీ గొడ్డలి వేటు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అత్యంత ప్రశాంతమైన, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉంది. అందుకే జగన్ రెడ్డి అల్లర్లు సృష్టించడానికి, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, విగ్రహాల ధ్వంసం నాటకాలు ఆడడానికి, డీఎస్సీపై ఫేక్ అభియోగాలు మోపడానికి, ఫేక్ ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రంలో అశాంతి నెలకొనేలా చూడాలని కుట్రలు పన్నుతున్నాడు.



SIRపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్. హాజరై దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వర్క్ షాప్ లో ప...
02/06/2026

SIRపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్. హాజరై దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వర్క్ షాప్ లో పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పరిశీలకులు,


02/06/2026

గీత కార్మికుల సమస్యలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.



02/06/2026

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాలు నిర్వహించి, నియామకాలు చేసి, ప్రభుత్వ ఉద్యోగాలను పూర్తి చేస్తుంది

02/06/2026

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఖండించారు.

డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను నోటిఫై చేయగా, అందులో 3 శాతం క్రీడా కోటా కింద 421 పోస్టులను కేటాయించాం. ఈ నియామక ప్రక్రియలో 3,600 మంది అభ్యర్థులు మొత్తం 5,326 దరఖాస్తులు సమర్పించగా, తుది ఎంపికలో 382 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 39 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి.

అన్ని పోస్టులు భర్తీ కాకపోవడమే ఎంపికలు పూర్తిగా అర్హత, ప్రాధాన్యత, ప్రభుత్వ నిబంధనల ఆధారంగానే నిర్వహించబడినట్లు స్పష్టం చేస్తోంది.



• ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 65, 887 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం ...
02/06/2026

• ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 65, 887 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం పర్యటనలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

• నియోజకవర్గాల అభివృద్ధిపై దిశానిర్దేశం చేసేందుకు నేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

• రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యం.. ముంబయి సదస్సులో స్పష్టం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• ఉపాధ్యాయ నియామకాలపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలను ఎండగడుతూ విశాఖ తీరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన డీఎస్సీ అభ్యర్థులు

• కోటిమంది భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాలు యోగాంద్ర కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు.. మంత్రి సత్య కుమార్ యాదవ్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/QE0HV


నంద్యాలలో విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్త జంబులయ్య. వైసీపీ పెద్దలే చేయించి తిరిగి డ్రామాలు ఆడిస్తున్నారు. వచ...
01/06/2026

నంద్యాలలో విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్త జంబులయ్య. వైసీపీ పెద్దలే చేయించి తిరిగి డ్రామాలు ఆడిస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసమే ఈ నాటకాలు. ఇలాంటివి జగన్ కు కొత్త కాదుగా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్లి చూడండి.


01/06/2026

గొడ్డలి పార్టీ కుట్రలకు ఆ దేవుడిని కూడా వదలడం లేదు..

కడపకు చెందిన ఓ పాస్టర్‌ను పంపి హత్యాయత్నం డ్రామాలు ఆడారు. మరో చోట పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి మోటార్‌సైకిల్ నడుపుతూ ప్రమాదంలో చనిపోతే, దానిని కూడా మాపై నెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. సీసీ కెమెరాల సాయంతో ఈ కుట్రను బట్టబయలు చేయగలిగాం.

పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర సాక్షి మీడియా మద్యం బాటిళ్లు తీసుకెళ్లి వేసి అపవిత్రం చేసేందుకు ప్రయత్నించింది. కుట్రలతో హిందూ దేవాలయాలపై దాడులు చేయడం, వాటిని అపవిత్రం చేయడం సరికాదని హెచ్చరిస్తున్నాను.




Address

Kadapa

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Kadapa:

Share