30/05/2026
ఒక శుభకార్యం నందు మిగిలిన భోజనాలు చూడండి . ఎంతోమందికి ఆకలి తీరింది
#అన్నం పరబ్రహ్మ స్వరూపం కావున దుబారా #చేయకండి..
#దుబారా చేసే భోజన పదార్థాలతో ఎంతోమంది #పేదలకు కడుపు నింపే ప్రయత్నం చేయవచ్చు..
#మీరు చేసుకునే అన్ని రకాల కార్యక్రమాలలో #భోజన పదార్థాలను మిగిలితే దుబారా చేయకండి #దగ్గర్లో ఉంటే ( శ్రీ వినాయక ఫౌండేషన్)మాకు అందివ్వండి
#ఎంత కష్టమైనా సరే మిగిలిన భోజనాలు సేకరించి #పేదలకు మూగ ప్రాణులకు అందించి కడుపు నింపే #ప్రయత్నం చేయగలుగుతాము
కడప జిల్లా మైదుకూరు ప్రొద్దుటూరు చుట్టు పక్క ప్రాంతాల్లో
Cell 9949658274