SivaReddy Nagam

SivaReddy Nagam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SivaReddy Nagam, Social service, kadapa, Kadapa.

Public servant|మన కడప | మన రాజంపేట అభివృద్ధి కోసం |“యజ్ఞార్థాత్ కర్మణో లోకోయం హుతాశనముపజీవతి” (మనం చేసే ప్రతి పనిని స్వార్థం లేకుండా, ఇతరుల మేలు కోసం మరియు అంకితభావంతో చేయాలి)

31/05/2026

24/05/2026

Manchu Manoj

21/05/2026

Kadapa district

20/05/2026

మనకోసం మన పోరాటం, రాజంపేట నియోజకవర్గం లో ఉన్న సమస్యలు కోకొల్లలు.. వాటిని మనం ప్రభుత్వం దృష్టిలో పడేలా చేయాలి.. మనమే పరిస్కారం వచ్చేలా చేయాలి.. Nallari Kiran Kumar Reddy 4 Rajampeta Parliament

Kadapa district Krishna Reddy Mummadi Rajampeta Janasena Rajampet

20/05/2026

మార్పు ప్రశ్నించడంతో మొదలు అవుతుంది..
నాకెందుకులే అని ఇవాళ అనుకునే నీకు రేపటి రోజు సమస్య వస్తే నీకోసం నిలపడేవాడు కనపడదు..
పోరాటం నీకోసం నీ ప్రాంతం కోసం నీ దేశం కోసం..
ఎంతకాలం వలసలు?
నీ ప్రాంతంలో అభివృద్ధి అవసరం లేదా?
ఇంకేంతకాలం? ఆలోచించండి..
కలిసి నిలబడదాం, ప్రశ్నిద్దాం, అభివృద్ధి సాధిద్దాం..
శివారెడ్డి..

Address

Kadapa
Kadapa
516247

Website

Alerts

Be the first to know and let us send you an email when SivaReddy Nagam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category