chapati.lakshminarayanareddy

chapati.lakshminarayanareddy KADAPA DISTRICT YSRCP PARTY SECRETARY
(1)

*బద్వేల్ నియోజకవర్గం శ్రీ అవధూత కాశినాయన మండలంలోని కొట్టాలపల్లి గ్రామంలో శ్రీశ్రీ పోలేరమ్మ & పోతురాజు విగ్రహ ప్రతిష్ట పూ...
31/05/2026

*బద్వేల్ నియోజకవర్గం శ్రీ అవధూత కాశినాయన మండలంలోని కొట్టాలపల్లి గ్రామంలో శ్రీశ్రీ పోలేరమ్మ & పోతురాజు విగ్రహ ప్రతిష్ట పూర్తై 41 రోజులు పూర్తి అయిన సందర్భంగా గ్రామంలో ఘనంగా విందు కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు, నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గారు, నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి గారు, వైఎస్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శి చాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి గారు నియోజకవర్గ మండల నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పోలేరమ్మ గుడిని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.*

 🌙️
28/05/2026

🌙️

27/05/2026

అక్కడ ఓట్లు తీసేయడం వల్ల వాళ్లు ఓడిపోయారు. ఇక్కడ ఓట్లు పెరగడం వల్ల మనం ఓడిపోయాం. ఈ రెండూ డేంజరే. కుప్పంలో ఓట్ల జాబితా ఒక్కసారి చూస్తే 22వేలు అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు

27/05/2026
21/05/2026

మా తాత రాజారెడ్డి గారిని చంపింది ఎవరు.. టీడీపీ వాళ్లు కాదా? అప్పట్లో నిందితులకు హైదరాబాద్‌లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆశ్రయం ఇచ్చింది ఎవరు చంద్రబాబు? కుటుంబంలో ముగ్గురిని కోల్పోయిన మేము బాధితులం.

21/05/2026



21/05/2026

వెన్నుపోటుతో పార్టీని దోచేయడం మీ హిస్టరీ.. ఎదురొడ్డి నిలబడి ప్రజామద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మా హిస్టరీ

మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేయడం మీ క్యారెక్టర్.. ఆరునూరైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం మా క్యారెక్టర్

పనులు చేసి చూపించడం మా స్టయిల్.. పబ్లిసిటీ, క్రెడిట్ చోరీ చేయడం మీ స్టయిల్

Both Can Never Be Same Nara Chandrababu Naidu, Nara lokesh

-వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు


12/05/2026

Address

Porumamilla
Kadapa
516193

Website

Alerts

Be the first to know and let us send you an email when chapati.lakshminarayanareddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to chapati.lakshminarayanareddy:

Share