జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా

  • Home
  • India
  • Jangareddygudem
  • జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా

జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, Political Party, West Godavari District, Jangareddygudem.

30/01/2026

ఈ పాపం ఎవరిది? 😢

29/01/2026

విశాఖ జంతు ప్రదర్శనశాలను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

జగన్ లా కేసులు ఉన్న క్రిమినల్ అయితే నన్ను కాపాడమని ఢిల్లీకి వెళ్తాడు...పవన్ లా నిజాయితీ పరుడు అయితే నన్ను ఎన్నుకున్న ప్ర...
28/01/2026

జగన్ లా కేసులు ఉన్న క్రిమినల్ అయితే నన్ను కాపాడమని ఢిల్లీకి వెళ్తాడు...

పవన్ లా నిజాయితీ పరుడు అయితే నన్ను ఎన్నుకున్న ప్రజలకి న్యాయం చేయాలి సహకరించండి అని ఢిల్లీకి వెళ్తాడు...

JanaSena PartyDeputy CMO, Andhra Pradesh

27/01/2026

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు.

సమస్యను లేవనెత్తిన 24 గంటల్లోపే అధికారులు స్పందించారు. ఆధార్ బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తయ్యింది, ఇక 20 రోజుల్లో పెన్షన్ మంజూరు కానుంది.

27/01/2026

కన్నీళ్లకి విముక్తి | నెల్లిమర్ల నియోజకవర్గం | విజయనగరం జిల్లా ❤️

➣ నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలం పోరం గ్రామానికి మొదటి సారి రోడ్డు

➣ గ్రామస్థుల ఆనందబాష్పాలు రాష్ట్ర ప్రజల మనసుని కదిలించింది.

JanaSena Shatagni Ministry of Panchayati Raj, Government of India Deputy CMO,JanaSena PartyPawan Kalyan

అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు...
26/01/2026

అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తన సతీమణి అన్నా కొణిదెల గారితో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

JanaSena Party JanaSena Shatagni Deputy CMO, Andhra Pradesh

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారితో కలిసి నాందేడ్ గురుద్వారాను సందర్శించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ ...
25/01/2026

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారితో కలిసి నాందేడ్ గురుద్వారాను సందర్శించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

25/01/2026

గురు తేగ్ బహదూర్ సింగ్ షాహిది సమాగమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు..

24/01/2026

🚨 తిరుమల లడ్డూలో భారీ నెయ్యి కుంభకోణం! 🚨

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గత ఐదేళ్ల కాలంలో (2019-24) జరిగిన భారీ అక్రమాలను ప్రత్యేక విచారణ బృందం (SIT) బట్టబయలు చేసింది. అసలు పాల సంబంధమే లేని కల్తీ నెయ్యిని సరఫరా చేసి, కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్‌తో ఆడుకున్నట్లు తుది ఛార్జిషీట్‌లో పేర్కొంది.
ఈ నివేదికలోని ముఖ్యాంశాలు:
• భారీ స్థాయిలో కల్తీ: గత ఐదేళ్లలో సుమారు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగించారు. దీనితో ఏకంగా 20 కోట్లకు పైగా లడ్డూలను తయారు చేసినట్లు సిట్ నిర్ధారించింది.
• రూ. 235 కోట్ల కుంభకోణం: డెయిరీ సంస్థలతో టీటీడీలోని కొందరు అధికారులు ("ఇంటి దొంగలు") చేతులు కలిపి దాదాపు 235 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు.
• హవాలా మార్గంలో లంచాలు: మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న డెయిరీ ప్రతినిధులతో నేరుగా బేరసారాలు సాగించినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమాలకు ప్రతిఫలంగా హవాలా మార్గాల్లో భారీగా లంచాలు స్వీకరించినట్లు సిట్ తన ఛార్జిషీట్‌లో వెల్లడించింది.

06/01/2026

"డబ్బున్న నాయకులు కాదు.. దమ్మున్న యువత కావాలి" - ఇది ఒక నినాదం కాదు, ఒక ఆశయం!

కోట్లు ఖర్చు చేసే రాజకీయాలకు కాలం చెల్లాలి.. విలువలతో కూడిన రాజకీయం మొదలవ్వాలి. నిబద్ధత కలిగిన యువత అడుగులు వేస్తేనే వ్యవస్థలో ప్రక్షాళన సాధ్యం.

జనసేనాని పిలుపుని అందుకుందాం.. నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములవుదాం. ✊

05/01/2026

కడప నుంచి కొంతమంది వచ్చి డబ్బులు, పదవులు ఆఫర్ చేశారు. బెదిరింపులకు దిగారు. చివరికి ఆ యాక్టర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడకపోతే నా న్యూడ్ వీడియోలను మార్కెట్‌లో రిలీజ్ చేస్తామని కూడా బెదిరించారు – పూనమ్ కౌర్.

ఈ మాటల్ని బట్టి చూస్తే, ఈ అమ్మాయిని బెదిరించి పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేయించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది.

అప్పట్లో పోసాని ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్‌పై ఆరోపణలు చేస్తూ, ఈ అమ్మాయి మీద చేసిన వ్యాఖ్యల వల్ల ఆమె పెళ్లి కూడా ఆగిపోయిందని అదే ఇంటర్వ్యూలో చెప్పింది.

సైకో బ్యాచ్ ఎంతకైనా దిగజారతారు… అధికారానికి, కుట్రలకు ఎలాంటి హద్దులు ఉండవు అన్నదానికి ఇదే ఉదాహరణ.

Address

West Godavari District
Jangareddygudem
534447

Alerts

Be the first to know and let us send you an email when జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share