15/02/2026
మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు!
ఈ పవిత్రమైన రాత్రి మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించే మహోన్నత సందర్భం.
శివతత్వం అంటే కేవలం ఒక దేవత రూపం కాదు — అది శాంతి, సమత్వం, వైరాగ్యం, క్షమ, దయ అనే విలువల సమాహారం.
🔱 “శివం” అంటే శుభం
మనసులోని అహంకారం, కోపం, ద్వేషం వంటి విషాలను హలాహలం లాగా పానంచేసి లోకానికి మంగళాన్ని అందించేది శివతత్వం.
మన జీవితం లో వచ్చే కష్టాలను సహనంతో స్వీకరించి, ధర్మమార్గంలో నడవడం — అదే నిజమైన శివారాధన.
🌙 ఈ శివరాత్రి రాత్రి మనసారా
“ఓం నమః శివాయ” జపిస్తూ
మన హృదయంలోని చీకట్లను తొలగించి,
ఆత్మశుద్ధి – ఆత్మజ్ఞానం – ఆత్మశాంతి పొందాలని కోరుకుంటూ…
శివుడు మీ కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించుగాక!
హర హర మహాదేవ్! 🕉️🔱
కొప్పాక శ్రీనివాసరావు
కుశల ఎంటర్ప్రైజెస్
www.kusalaherbalstores.com