27/08/2025
మన అన్నదాతలు సుఖ సంతోషాలతో, పాడిపంటలతో వర్థిల్లాలని కోరుకుంటూ, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
ఈ పండుగ మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు నింపాలని ఆశిస్తున్నాము! 🐘✨
#వినాయకచవితి #గణేష్_చతుర్థి