05/01/2025
పరకాల పట్టణ కేంద్రంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి జ్ఞాన దినోత్సవం వేడుక సందర్భంగా
డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ సార్ గారు.
★ అక్షరాభ్యాసం
★ జ్ఞాన ఖడ్గధారణ
తరాలు మారిన, మారని చరిత్రకు అక్షరాల ధ్వారా చీకటి ప్రపంచానికి వెలుగునిచ్చిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే చరిత్ర అందరూ తెలుసుకోవాలి - RS Praveen Kumar