08/04/2025
మల్కాజిగిరి పార్లమెంట్ : జీడిమెట్ల డివిజన్ పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన పాజిటివ్ ఫెర్టిలిటీ & గైనకాలజి ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కన్వీనర్ డా.మల్లారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి గారు, కొంపల్లి పట్టణ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ గారు, కౌన్సిల్ సభ్యులు జనార్ధన్ రెడ్డి గారు, ఓబీసీ ఉపాధ్యక్షులు అశోక్ గారు, అసెంబ్లీ కన్వీనర్ శివాజీ రాజు గారు, కొంపల్లి బీజేపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు, మాధురి గారు, మధు గారు, మహేందర్ సాగర్ గారు, సూర్య ప్రకాష్ గారు, తిరుపతి గారు తదితరులు పాల్గొన్నారు.