BJP హుజురాబాద్ నియోజకవర్గం

BJP హుజురాబాద్ నియోజకవర్గం జై శ్రీరామ్

28/08/2022

జైలు లో రాజాసింగ్ గారు 😢😢..చూస్తుంటేనే కడుపు తరుక్కుపోతుంది. రాజాసింగ్ గారు తన స్వార్థం కోసం కొట్లాడి ఈ పరిస్థితి కి రాలేదు.కాశ్మీర్ లో హిందువులా కాకుండా, రేపటి నీ భవిష్యత్, నీ పిల్లల భవిష్యత్ బాగుండాలనే ఈ రోజు తను ఒంటరై పోరాడుతున్నారు..

నమ్ముకున్న ధర్మం కోసం పోరాడే వారికి ఇలాంటి పరిస్థితి.

ఒక హిందువుగా ఆ పోరాటం వెంట నేనున్నాను.. మరి మీరు ??

ఓ హిందు మేలుకో ..నీకు బ్రతకడానికి భారతదేశం తప్ప ఏ దేశము నిన్ను హిందువుగా బ్రతకనివ్వదు.మన హిందు దేశాన్ని మనం కాపాడుకుందాం...
26/08/2022

ఓ హిందు మేలుకో ..నీకు బ్రతకడానికి భారతదేశం తప్ప ఏ దేశము నిన్ను హిందువుగా బ్రతకనివ్వదు.
మన హిందు దేశాన్ని మనం కాపాడుకుందాం.. జై హింద్ ..జై భారత్

ఇది చాలా హృదయవిధారక ఘటన.. ఒక హిందువుగా రాజాసింగ్ గారిని ఇలా చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఒక హిందువు తన మతానికి జరుగుతున్న...
25/08/2022

ఇది చాలా హృదయవిధారక ఘటన.. ఒక హిందువుగా రాజాసింగ్ గారిని ఇలా చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఒక హిందువు తన మతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇలా పీడీయాక్టు పెట్టి వేధిస్తున్నారు.. ఇది స్వయంగా కేటీఆర్ స్వయంగా దగ్గరుండి జరిపిస్తున్నాడు కారణంగా గొడవలు జరిగితే బీజేపీ పార్టీ మీద వేసి తను రాజకీయ పబ్బం కడుపుకోటానికి.

దానిలో భాగంగానే మునవర్ ఫారూఖ్ అనే వాడిని హైదరాబాద్ కి రప్పించాడు.అప్పటినుండే ఈ అల్లర్లు జరుగుతున్నాయి..

23/08/2022

బండి సంజయ్ గారిని బలవంతంగా అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు..

20/08/2022

మొత్తం వేరే ఉంటది మల్లన్నతో ...🤣🤣

18/08/2022

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కమలం గుర్తుకే ఓటేస్తాము...

జై బీజేపీ

11/08/2022

బండి సంజయ్ గారినే "అన్నా అన్నా మా మోడీ దేవుడన్న" అంటే వెటకారంగా మాట్లాడితివి కదా తైతక్క సుజాతక్క ...

నీ గీ నత్తేందే అక్కయ్య...ఉన్న ఇజ్జతివాయే 🤧

10/08/2022
హుజురాబాద్ లాగా మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని మీరనుకుంటున్నారా..?
08/08/2022

హుజురాబాద్ లాగా మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని మీరనుకుంటున్నారా..?

Address

Housing Board
Jammikunta
505122

Telephone

+918919667452

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP హుజురాబాద్ నియోజకవర్గం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP హుజురాబాద్ నియోజకవర్గం:

Share