Allam Suryanarayana janasena-Jammalamadugu

Allam Suryanarayana janasena-Jammalamadugu జనసేన సిద్ధాంతాలు & పార్టీ ఆశయలు ప్రజలలో కి తీసుకొని పోవడమే మా లక్ష్యం, మా ధ్యేయం.
జై జనసేన �

19/12/2023
మంగళగిరి నుండి తిరుగు ప్రయాణంలో  గుంటూరు లోని *TBK-JAC  కన్వీనర్ శ్రీ దాసరి రాము అన్న* గారిని ఆయన స్వగృహం లో మర్యాద పూర్...
02/12/2023

మంగళగిరి నుండి తిరుగు ప్రయాణంలో గుంటూరు లోని *TBK-JAC కన్వీనర్ శ్రీ దాసరి రాము అన్న* గారిని ఆయన స్వగృహం లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది...🔯💐

నిన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మా దేవుడి(జనసేనాని )దర్శనం..ఈరోజు విజయవాడ లోని శ్రీ...
02/12/2023

నిన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మా దేవుడి(జనసేనాని )దర్శనం..
ఈరోజు విజయవాడ లోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం 🙏🔯🎊

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గ జనసేన-బిజెపి‌   ఉమ్మడి అభ్యర్థి వంగ లక్ష్మణ్‌గౌడ్‌గారి గెలుప...
25/11/2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గ జనసేన-బిజెపి‌ ఉమ్మడి అభ్యర్థి వంగ లక్ష్మణ్‌గౌడ్‌గారి గెలుపు కోసం మా వంతు కృషిగా జమ్మలమడుగు నియోజకవర్గ జనసేన తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రచారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు జనసైనికులు అల్లం సూర్యనారాయణ, నల్లంశెట్టి నాగార్జున, షేక్ మహబూబ్ బాషా, పిట్టి విజయరాజు, ఆరెళ్ళ జావిద్‌, సాయ్, సురేంద్ర, వీర, పాల్గొనడం జరిగింది.

జమ్మలమడుగు నియోజకవర్గంలో సెల్ఫీ విత్ గ్లాస్ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు నల్లం శెట్టి నాగార్జున వనం గురుకుమార్ వినయ...
23/11/2023

జమ్మలమడుగు నియోజకవర్గంలో సెల్ఫీ విత్ గ్లాస్ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు నల్లం శెట్టి నాగార్జున వనం గురుకుమార్ వినయ్ మహబూబ్ భాష జయరాజు తదిరలు పాల్గొన్నారు

జమ్మలమడుగు నియోజకవర్గంలో జనసేన క్రియశీలక సభ్యత్వ కిట్ల పంపిణి కార్యక్రమం..... జనసేన సభ్యత్వం కుటుంబానికి రక్షణ # janasen...
23/11/2023

జమ్మలమడుగు నియోజకవర్గంలో జనసేన క్రియశీలక సభ్యత్వ కిట్ల పంపిణి కార్యక్రమం..... జనసేన సభ్యత్వం కుటుంబానికి రక్షణ
# janasena party

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ, పార్టీ అదేశాలు మేరకు జమ్మలమడుగునియోజకవర్గం జనసేన-తెలుగుదేశం పార్టీల ...
21/11/2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ, పార్టీ అదేశాలు మేరకు జమ్మలమడుగునియోజకవర్గం జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా జమ్మలమడుగు నుండి తాడిపత్రి&మైలవరం వెళ్ళే రోడ్డులో జనసేనపార్టీ అధ్యక్ష& కార్యదర్శులు అల్లం సూర్యనారాయణ& నల్లంశెట్టి నాగార్జున టీడీపీ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి గార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ మీ గ్రామాల్లో రహదారులపై ఉన్న గుంతలను, పాడయిపోయిన రహదారులను ఫోటోలు, వీడియోలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Address

Jammalamadugu
JAMMALAMADUGU

Website

Alerts

Be the first to know and let us send you an email when Allam Suryanarayana janasena-Jammalamadugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share