23/06/2022
25-06-2022వ తేదీన మన
వైఎస్ఆర్ కడప జిల్లాలో,
ప్రొద్దుటూరు-మైదుకూరు రోడ్ లోని.
పల్లవోలు సిబిఐటి కాలేజీ లో
మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ జాబ్ మేళా కి వందకు పైగా కంపెనీలు వస్తున్నాయి ysrcpjobmela.com లో రిజిస్టర్ అవ్వండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి,
మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, అందరికీ తెలియజేయండి...
*ఆర్.రమేష్ యాదవ్*
*శాసనమండలి సభ్యులు*