YSRCP Jammalamadugu Sena

YSRCP Jammalamadugu Sena జగన్ కోసమే జనం .. జనం కోసమే జగన్
జై జగన్ జై జగన్
జై సుధీర్ జై జగన్ జై వైఎస్ఆర్ సీ పి

ఇద్దరు నాయకులు కలిసి టీడీపీ నుంచి పోటీ పడ్డపుడే సుధీర్ రెడ్డి గారు YSRCP నుండి బారి విజయం అందుకున్నారు .మరి ఇప్పుడు ఎలా ...
26/02/2024

ఇద్దరు నాయకులు కలిసి టీడీపీ నుంచి పోటీ పడ్డపుడే సుధీర్ రెడ్డి గారు YSRCP నుండి బారి విజయం అందుకున్నారు .
మరి ఇప్పుడు ఎలా టీడీపీ గెలుస్తుంది

ప్రజల కోసం ప్రజల చేత , ప్రజా రక్షణ కోరకు పని చెస్ నాయకులు Dr.Mule Sudheer Reddy MLA
YS Avinash Reddy
YS Jagan Mohan Reddy

అలాంటాపుడు YSRCP జమ్మలమడుగు విజయం ధృవీకరించింది .

ప్రజలందరు FAN గుర్తుకే ఓటు వేయాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రజలారా,TDP సిక్సర్ పథకం లో బాగంగా , ఉచిత R T C బస్సు ప్రవేశ పెట్టనున్నారు దానివల్ల ఆటో, క్యాబ్ వాళ్ళు చాల...
24/02/2024

ఆంధ్రప్రదేశ్ ప్రజలారా,
TDP సిక్సర్ పథకం లో బాగంగా , ఉచిత R T C బస్సు ప్రవేశ పెట్టనున్నారు దానివల్ల ఆటో, క్యాబ్ వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటారు.

ఇలా ఇచే పథకం వల్ల ప్రభుత్వం కి అప్పు డబుల్ అవుతోంది .

హా అప్పు భారం ప్రజాలా పైన్.

ఒక్కటే అడగండి టీడీపీ ని ,
జగన్ గారు పెట్టిన పతకాలు ఉంటాయా తీస్తారా .
జన్మభూమి కమిటీ ఇంటికి వస్తూంది సహాయం చెయ్యడానికి

,........................> బాబు ఇంటికి పోవాలి జగన్ రాష్ట్రం కి కావాలి

ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు మీ స్నేహితుల ఓటు మీ కుటుంబ సభ్యులు ఓటు
11/02/2024

ఫ్యాన్ గుర్తుకే
మీ ఓటు
మీ స్నేహితుల ఓటు
మీ కుటుంబ సభ్యులు ఓటు

Address

Yerraguntla
Jammalamadugu

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Jammalamadugu Sena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share