kodipelly Anil Reddy BJYM కథలాపూర్ మండల్ ప్రధాన కార్యదర్శి

  • Home
  • India
  • Jagtial
  • kodipelly Anil Reddy BJYM కథలాపూర్ మండల్ ప్రధాన కార్యదర్శి

kodipelly Anil Reddy BJYM కథలాపూర్ మండల్ ప్రధాన కార్యదర్శి Anil Reddy

బ్రేకింగ్ న్యూస్ 🔥🔥7 మంది స్వతంత్రులు & 3 చిన్న పార్టీల ఎంపీలు ప్రధాని మోదీకి మద్దతు ప్రకటించారు. NDA ఇప్పుడు 303 🔥😍🚩   ...
05/06/2024

బ్రేకింగ్ న్యూస్ 🔥🔥
7 మంది స్వతంత్రులు & 3 చిన్న పార్టీల ఎంపీలు ప్రధాని మోదీకి మద్దతు ప్రకటించారు.

NDA ఇప్పుడు 303 🔥😍🚩

Happy birthday 🥳🎉 babai గోపాల్ రెడ్డి సైన్యం
01/06/2024

Happy birthday 🥳🎉 babai గోపాల్ రెడ్డి సైన్యం

*ఆదర్శ పుణ్య దంపతులు అన్నయ్య - వదినమ్మ గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..*, Bandi Sanjay Kumar Upparapelli Srinu
31/05/2024

*ఆదర్శ పుణ్య దంపతులు అన్నయ్య - వదినమ్మ గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..*, Bandi Sanjay Kumar Upparapelli Srinu

Brs నాయకుల దాడిలో గాయపడిన చింతకుంట bjp కార్యకర్త నేతుల మల్లేష్ ను పరామర్శించిన *బండి సంజయ్* గారు
14/05/2024

Brs నాయకుల దాడిలో గాయపడిన చింతకుంట bjp కార్యకర్త నేతుల మల్లేష్ ను పరామర్శించిన *బండి సంజయ్* గారు

5వ సారి కొండగట్టు పాదయాత్ర జై శ్రీరామ్ జై హనుమాన్🚩🕉️🚩🕉️🙏🙏🙏
23/04/2024

5వ సారి కొండగట్టు పాదయాత్ర జై శ్రీరామ్ జై హనుమాన్
🚩🕉️🚩🕉️🙏🙏🙏

17/04/2024
Jai sri Ram
03/04/2024

Jai sri Ram

నెత్తురు మండే హిందూ యువతకు ఆరాధ్య దైవం..హిందువుల గుండెల్లో కొలువైన దేవుడు..మొఘల్ సామ్రాజ్యాన్ని హడలగొట్టి..హిందూ ధర్మాన్...
19/02/2024

నెత్తురు మండే హిందూ యువతకు ఆరాధ్య దైవం..
హిందువుల గుండెల్లో కొలువైన దేవుడు..
మొఘల్ సామ్రాజ్యాన్ని హడలగొట్టి..
హిందూ ధర్మాన్ని రక్షించిన వీరుడు మహానుభావుడు..
శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. 🚩🚩
జై భవాని వీర శివాజీ 🚩🚩
హిందూ బందువులందరికి శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు ...

కరీంనగర్ ప్రజలకు శుభవార్త... ఇకపై వారానికి 4 రోజులు కరీంనగర్ - తిరుపతి రైలు...ఇవాళ ఢిల్లీల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ...
22/12/2023

కరీంనగర్ ప్రజలకు శుభవార్త...

ఇకపై వారానికి 4 రోజులు కరీంనగర్ - తిరుపతి రైలు...

ఇవాళ ఢిల్లీల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసి కరీంనగర్ నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు పడుతున్న ఇబ్బందులతో పాటు, ఇతర రైల్వే సంబంధిత సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నా వినతికి సానుకూలంగా స్పందించిన గౌరవ రైల్వే మంత్రి కరీంనగర్ - తిరుపతి మధ్య రెండు రోజులు నడుస్తున్న రైలు ఇకపై వారానికి 4 రోజులు నడపాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా ఎదురవుతున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చోట రోడ్ అండర్ బ్రిడ్జ్ (RUB) డ్రైనేజీలను మంజూరు చేయాలని కోరగా, సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

అదేవిధంగా కరీంనగర్ - హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

జమ్మికుంట రైల్వే స్టేషన్ వద్ద తెలంగాణ ఎక్స్ప్రెస్, దానాపూర్ ఎక్స్ప్రెస్, నవ జీవన్ ఎక్స్ప్రెస్, గోరఖ్ పూర్ ఎక్స్ప్రెస్ తో పాటు మరిన్ని రైళ్లకు హాల్ట్ కల్పించే అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.

Address

Jagtial

Website

Alerts

Be the first to know and let us send you an email when kodipelly Anil Reddy BJYM కథలాపూర్ మండల్ ప్రధాన కార్యదర్శి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to kodipelly Anil Reddy BJYM కథలాపూర్ మండల్ ప్రధాన కార్యదర్శి:

Share