Vellulla gramam వెల్లుల్ల గ్రామం

  • Home
  • India
  • Jagtial
  • Vellulla gramam వెల్లుల్ల గ్రామం

Vellulla gramam వెల్లుల్ల గ్రామం � వెల్లుల్ల గ్రామం ను సాలాగ సుడు ఎల్లమ్మ తల్లి �

Vellulla gramam :-వెల్లుల్ల గ్రామం ఎల్లమ్మ తల్లి వచ్చిన ఆదాయం 🚩🚩మంగళవారం రూ. 57522 ఆదాయం..Date :-07/04/2026
09/04/2026

Vellulla gramam :-

వెల్లుల్ల గ్రామం ఎల్లమ్మ తల్లి వచ్చిన ఆదాయం 🚩🚩
మంగళవారం రూ. 57522 ఆదాయం..

Date :-07/04/2026

Vellulla gramam :-పిల్లలకు పోలియో చుక్కలు ఎందుకు వెయ్యడం లేదు....?పోలియో చుక్కలు గవర్నమెంట్ ఎందుకు కంటిన్యూ చెయ్యడం లేదు...
03/04/2026

Vellulla gramam :-

పిల్లలకు పోలియో చుక్కలు ఎందుకు వెయ్యడం లేదు....?

పోలియో చుక్కలు గవర్నమెంట్ ఎందుకు కంటిన్యూ చెయ్యడం లేదు???

Note :- 2025 లో ఎందుకు వెయ్యలేదు..?

ఈ సంవత్సరం పోలియో చుక్కలు వేస్తారా....లేదా??? పిల్లల లైఫ్ తో ఆటలు. 🤨

Vellulla gramam :-హునుమాన్ జయంతి ఉత్సహం....జై శ్రీ రాం 🚩🚩తూముల వాడ, వెల్లుల్ల గ్రామం 🕉️🕉️🎊🎉
02/04/2026

Vellulla gramam :-

హునుమాన్ జయంతి ఉత్సహం....
జై శ్రీ రాం 🚩🚩
తూముల వాడ, వెల్లుల్ల గ్రామం 🕉️🕉️🎊🎉

Vellulla gramam :-ప్రత్యేక గ్రామసభ వెల్లుల్ల గ్రామం ప్రజా పాలనా - ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక Date : 02/...
02/04/2026

Vellulla gramam :-

ప్రత్యేక గ్రామసభ వెల్లుల్ల గ్రామం

ప్రజా పాలనా - ప్రగతి ప్రణాళిక
90 రోజుల కార్యాచరణ ప్రణాళిక
Date : 02/04/2026

Vellulla gramam :-హునుమాన్ జయంతి ఉత్సహం....జై శ్రీ రాం 🚩🚩గాంధీ వాడ, వెల్లుల్ల గ్రామం 🕉️🕉️🎊🎉వెల్లుల్ల గ్రామం లో రేపు హును...
02/04/2026

Vellulla gramam :-

హునుమాన్ జయంతి ఉత్సహం....
జై శ్రీ రాం 🚩🚩
గాంధీ వాడ, వెల్లుల్ల గ్రామం 🕉️🕉️🎊🎉

వెల్లుల్ల గ్రామం లో రేపు హునుమాన్ జయంతి సందర్బంగా వెల్లుల్ల గ్రామం లోని ఆంజనేయ స్వామి గుడిలు శోభయమనంగా అందంగా వున్నాయ్ 🚩🚩

Vellulla gramam :-సీతారాముల కళ్యాణం... పల్లకి సేవ.. 🕉️🕉️🚩🚩వెల్లుల్ల గ్రామం 🙏🙏🕉️🕉️జై శ్రీ రామ్... 🚩🚩🚩
02/04/2026

Vellulla gramam :-

సీతారాముల కళ్యాణం... పల్లకి సేవ.. 🕉️🕉️🚩🚩
వెల్లుల్ల గ్రామం 🙏🙏🕉️🕉️

జై శ్రీ రామ్... 🚩🚩🚩

Vellulla gramam :-వెల్లుల్ల గ్రామం ప్రజలకు 🚩,, 🇮🇳🇮🇳ఘనతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
26/01/2026

Vellulla gramam :-

వెల్లుల్ల గ్రామం ప్రజలకు 🚩,, 🇮🇳🇮🇳

ఘనతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Vellulla gramam :-వెల్లుల్ల గ్రామం లో ఆదివారం రోజు నా ఘనంగా జరుపుకున్న  చలి బోనలు పండుగ వెల్లుల్ల గ్రామం ప్రజలు 🙏🙏🚩🚩🕉️🕉️...
25/01/2026

Vellulla gramam :-

వెల్లుల్ల గ్రామం లో ఆదివారం రోజు నా ఘనంగా జరుపుకున్న చలి బోనలు పండుగ వెల్లుల్ల గ్రామం ప్రజలు 🙏🙏🚩🚩🕉️🕉️

బంగారు పోచమ్మ గుడి వెల్లుల్ల గ్రామం

మహాలక్ష్మి గుడి ఏరియా

Vellulla gramam :-చలి బోనలు వెల్లుల్ల గ్రామం వెల్లుల్ల గ్రామం లో ఆదివారం రోజు నా ఘనంగా జరుపుకున్న  చలి బోనలు పండుగ వెల్ల...
25/01/2026

Vellulla gramam :-

చలి బోనలు వెల్లుల్ల గ్రామం

వెల్లుల్ల గ్రామం లో ఆదివారం రోజు నా ఘనంగా జరుపుకున్న చలి బోనలు పండుగ వెల్లుల్ల గ్రామం ప్రజలు 🙏🙏🚩🚩🕉️🕉️

చిన్న పోచమ్మ గుడి వెల్లుల్ల గ్రామం

తూముల వాడ..

Note :- పోచమ్మ గుడి కి దారి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు 🚶‍♀️🚶‍♀️ తూముల వాడ

Vellulla gramam :-చలి బోనలు వెల్లుల్ల గ్రామం వెల్లుల్ల గ్రామం లో ఆదివారం రోజు నా ఘనంగా జరుపుకున్న  చలి బోనలు పండుగ వెల్ల...
25/01/2026

Vellulla gramam :-

చలి బోనలు వెల్లుల్ల గ్రామం

వెల్లుల్ల గ్రామం లో ఆదివారం రోజు నా ఘనంగా జరుపుకున్న చలి బోనలు పండుగ వెల్లుల్ల గ్రామం ప్రజలు 🙏🙏🚩🚩🕉️🕉️

చిన్న పోచమ్మ గుడి వెల్లుల్ల గ్రామం

చిన్న పోచమ్మ వాడ..

Vellulla gramam :-Good decision high court 👍
20/01/2026

Vellulla gramam :-

Good decision high court 👍

Address

Jagtial
505325

Alerts

Be the first to know and let us send you an email when Vellulla gramam వెల్లుల్ల గ్రామం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share