SHO Raikal

SHO Raikal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SHO Raikal, Police station, Raikal, Jagtial.

*గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తుల అరెస్టు* తేదీ 15-01-2024 రోజున మధ్యాహ్నం 2 గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు ...
17/01/2024

*గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తుల అరెస్టు*
తేదీ 15-01-2024 రోజున మధ్యాహ్నం 2 గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు భూపతిపూర్ x రోడ్ వద్ద ఎస్సై అజయ్ తన సిబ్బంది తో యుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన ఎండి దిల్షాద్(23), కడార్ల మహేష్(19), పెద్దిరెడ్డి జయంత్(23), దొనిపాల సాయి భరద్వాజ్(21) మరియు ఒక మైనర్ మొత్తం ఐదుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి సుమారు రూ. 1,00,750 విలువ గల 4.03 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, వారి వద్ద నుండి ఐదు సెల్ ఫోన్లు మరియు రెండు బైక్ లను జప్తు చేయడం జరిగింది. నిందుతులు ఇటీవలనే ఆసిఫాబాద్ జిల్లా నుండి గంజాయిని తీసుకుని రావడం జరిగింది. వారి ఐదుగురు పై ఎస్సై అజయ్ కేసు నమోదు చేసిన అనంతరం, దర్యాప్తు అధికారి అయిన జగిత్యాల రూరల్ సీఐ ఆరిఫ్ అలీ ఖాన్ గారు నిందితులను రిమాండ్ కి తరలించడం జరిగింది. నిందితులను చాక చక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్స్ సాగర్, సంతోష్ మరియు ప్రశాంత్ లను సీఐ గారు అభినందించారు.

29/01/2022

సురక్షితమైన సైబర్ స్పేస్ గురించి తన అభిప్రాయాలను తో పంచుకోవటానికి ప్రపంచ స్థాయి మహిళా బ్యాడ్మింటన్ స్టార్ గారు "iSMART CYBER CHILD" ద్వారా లైవ్ లో మన ముందుకు రాబోతున్నారు

12/01/2021
28/12/2020
24/12/2020

Don't fall prey to unauthorized mobile apps for instant loans.

19/12/2020
14/12/2020

Address

Raikal
Jagtial

Telephone

+918712656791

Website

Alerts

Be the first to know and let us send you an email when SHO Raikal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category