BJYM tirupati parliament

BJYM tirupati parliament Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJYM tirupati parliament, Political Party, Jaggayyapeta.

23/08/2025

ఆంధ్రప్రదేశ్ కు మోదీ గిఫ్ట్ - కోస్టల్ రైల్వే కారిడార్

బిజెపి రాష్ట్ర నూతన కమిటీకి శుభాకాంక్షలు
23/08/2025

బిజెపి రాష్ట్ర నూతన కమిటీకి శుభాకాంక్షలు

19/08/2025

ధర్మస్థల పై ఏ‌ఐ సాయంతో ఫేక్ వీడియోలు చేసి హిందువుల పై కుట్రకు తెగబడిన మహమ్మద్ సమీర్ ను అరెస్ట్ చేసిన పోలీస్..

78 ఏళ్ల భరత్మోడీ నాయకత్వంలో ఒక దశాబ్ద కాలం జాతి నిర్మాణం G20 host, Chandrayaan-3, 4th largest economy రక్షణ ఎగుమతులు₹1,9...
19/08/2025

78 ఏళ్ల భరత్

మోడీ నాయకత్వంలో ఒక దశాబ్ద కాలం జాతి నిర్మాణం
G20 host, Chandrayaan-3, 4th largest economy
రక్షణ ఎగుమతులు
₹1,941 కోట్లు ₹23,622 కోట్లు
2014-2025

స్వదేశీ ఉద్యమం .. మొబైల్ ఫోను లో ఉత్పత్తి ..******************************************భారతదేశం ఒక అద్భుతమైన మైలురాయిని స...
19/08/2025

స్వదేశీ ఉద్యమం .. మొబైల్ ఫోను లో ఉత్పత్తి ..
******************************************

భారతదేశం ఒక అద్భుతమైన మైలురాయిని సాధించింది: దేశంలో అమ్ముడైన మొబైల్ ఫోన్లలో 99.2% ఇప్పుడు దేశీయంగా తయారు చేయబడ్డాయి,

2014–15లో కేవలం 26% దేశీయంగా తయారైన వి మాత్రమే.

ఉత్పత్తి యూనిట్ల సంఖ్య 2 నుండి 300 కి పైగా పెరగడం, తయారీ విలువలో గణనీయమైన పెరుగుదల -

ఇప్పుడు ఏటా ₹4.22 లక్షల కోట్లు తయారై మరియు భారీ ఎగుమతి బూమ్ ₹1.2 లక్షల కోట్లకు చేరుకోవడం ద్వారా ఈ విప్లవాత్మక మైన మార్పు .

ఈ లాభాలు ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) మరియు మేక్ ఇన్ ఇండియా చొరవతో సహా బలమైన విధాన మద్దతు ద్వారా నడపబడుతున్నాయి, ఇది స్వావలంబనను బలోపేతం చేస్తుంది మరియు భారతదేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఉంచుతుంది.

స్వావలంబన భారత్ .. వందేమాతరం

ఎర్ర కుక్కలు ఏమంటాయో..?!
19/08/2025

ఎర్ర కుక్కలు ఏమంటాయో..?!

19/08/2025
19/08/2025

రాహుల్ గాంధీ కు షాక్

తొలగించిన 65 లక్షల మంది ఫేక్ ఓటర్ల పేర్లను విడుదల చేసిన ఎన్నికల కమీషన్. దెబ్బతో నోరు మూసిన రాహువు

రైతు అనుకూల మోదీ జీ నేడు రైతు సంక్షేమం వైపు మరో అడుగు వేసి కాశీ నుండి 20వ విడత 'కిసాన్ సమ్మాన్ నిధి'ని విడుదల చేశారు. దీ...
03/08/2025

రైతు అనుకూల మోదీ జీ నేడు రైతు సంక్షేమం వైపు మరో అడుగు వేసి కాశీ నుండి 20వ విడత 'కిసాన్ సమ్మాన్ నిధి'ని విడుదల చేశారు. దీని కింద, దేశవ్యాప్తంగా 9.7 కోట్లకు పైగా రైతులకు ₹ 20,500 కోట్లకు పైగా మొత్తాన్ని DBT ద్వారా బదిలీ చేశారు.

దీనితో పాటు, మోదీ జీ వారణాసికి ₹ 2,200 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం మరియు సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన ఈ పనులు కాశీ పునర్నిర్మాణం మరియు ప్రజా సంక్షేమంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

నేడు శ్రీ   గారి పుణ్య తిథి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
16/08/2024

నేడు శ్రీ గారి పుణ్య తిథి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.

26/07/2024

పారిస్ ఒలింపిక్స్ నేటినుంచి
వచ్చేనెల 11న ముగింపు ఉత్సవం 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు బరిలో.. భారత్ నుంచి 117 మంది

23/07/2024

అమరావతి రాజధాని అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక సాయం మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం కి ధన్యవాదాలు తెలియజేసిన డిప్యూటీ సీఎం Pawan Kalyan గారు

Address

Jaggayyapeta
521185

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM tirupati parliament posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share