𝐃𝐚𝐥𝐢𝐩𝐚𝐫𝐭𝐡𝐢 𝐑𝐚𝐯𝐢 𝐘𝐒𝐑𝐂𝐏

  • Home
  • India
  • Inkollu
  • 𝐃𝐚𝐥𝐢𝐩𝐚𝐫𝐭𝐡𝐢 𝐑𝐚𝐯𝐢 𝐘𝐒𝐑𝐂𝐏

𝐃𝐚𝐥𝐢𝐩𝐚𝐫𝐭𝐡𝐢 𝐑𝐚𝐯𝐢 𝐘𝐒𝐑𝐂𝐏 𝐘𝐒𝐑𝐂𝐏 సోషల్ మీడియా ఇంకోల్లు మండలం కన్వీనర్..
𝐘𝐒𝐑𝐂𝐏 టీమ్ జగన్ అన్న ఇంకోల్లు మండలం కన్వీనర్..

04/05/2023

ఢిల్లీ : మే 9న సుప్రీంకోర్టులో అమరావతి 3 రాజధానుల కేసు విచారణ. విచారణ చేయనున్న జస్టిస్‌ జోసెఫ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం త్వరగా విచారణ చేపట్టాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం.

04/05/2023

పాపకి మొత్తం నేను చూసుకుంటాను
నేను వున్నాను అని భరోసా ఇచ్చిన మన జగన్ అన్న..❤️❤️

09/04/2023

సకల సౌకర్యాలతో టిప్కో ఇల్లు నిర్మించి లబ్ధిదారులు చేతికి అందించిన జగన్నాధం..💥

ఈ రోజు చీరాల మాజీ శాసనసభ్యులు,పర్చూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు అధ్యక్షతను పర్చూరు న...
17/03/2023

ఈ రోజు చీరాల మాజీ శాసనసభ్యులు,పర్చూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు అధ్యక్షతను పర్చూరు నియోజకవర్గంలోని కారంచేడు మండలం దగ్గుబాటి కళ్యాణ మండపం నందు కారంచేడు మండలం పరిధిలో నూతనంగా నియమించబడిన గృహసారధులు,సచివాలయ కన్వీనర్లకు శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగినది.

ఈ సందర్బంగా ఆమంచి గారు మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థ మరియు గృహసారథులు,సచివాలయం కన్వీనర్లు అందరు కలిసి మన ముఖ్యమంత్రి జగన్ గారు ఏర్పాటు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.

17/03/2023

ఆ నాడు సీతారాములు 🛕ఎన్ని కష్టాలు పడ్డారో నేను చూడలేదు కానీ...👀🙂
#కలియుగములో ⚡ ఎన్నో కష్టాలు పడిన సీతారాముడు మా జగన్మోహనరెడ్డి అన్న...💯..

YS Jagan Mohan Reddy YS Avinash Reddy

17/03/2023

పవన్ నువ్వు ఇంక సినిమాలు తీస్కో పాలిటిక్స్ వొద్దు: కంచె ఐలయ్య | Pawan your not fit for politics |

28/02/2023

రైతే రాజు,రైతులదే రాజ్యం అనే మాటలను నిజం చేసిన ఏకైక ముఖ్యమంత్రి CM జగన్

అనేక మంది రాజకీయ నాయకులు గతంలో రైతులకు ఎన్నో వాగ్దానాలు,ఎన్నికల హామీలు ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చింది లేదు. అలాంటి రాజకీయ నాయకుల మధ్య రైతులకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చడమే కాకుండా చెప్పిన దాని కంటే ఎక్కువ చేసిన నేత కేవలం జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే...

28/02/2023

చంద్రబాబు గాలి తీసేసిన చంద్రబాబు వీరాభిమాని...😄😄

23/02/2023

జగన్ గారు మా బాబోరి సలహాతో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు అంతేనా బాబోరు..

19/02/2023

తారక రత్న సినిమా ల్లో.
నాకు బాగా నచ్చిన సినిమా.

బాగా నచ్చిన పాట కూడా..

19/02/2023
19/02/2023

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చినగంజాం తిరుణాల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పర్చూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు..!!

Address

Inkollu
523167

Alerts

Be the first to know and let us send you an email when 𝐃𝐚𝐥𝐢𝐩𝐚𝐫𝐭𝐡𝐢 𝐑𝐚𝐯𝐢 𝐘𝐒𝐑𝐂𝐏 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to 𝐃𝐚𝐥𝐢𝐩𝐚𝐫𝐭𝐡𝐢 𝐑𝐚𝐯𝐢 𝐘𝐒𝐑𝐂𝐏:

Share