Kalyan voices

Kalyan voices All updates about political news..

Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri  garu.We pray God to...
02/09/2026

Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri garu.

We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.

♥️♥️♥️🫂✡️

29/08/2026

ఒక చీర.. వేయి చిరునవ్వులు.. ఆత్మీయమైన అనుబంధం! ✨
పిఠాపురం నియోజకవర్గంలోని 2,400 మంది అక్కాచెల్లెమ్మల ముఖాల్లో కనిపించిన ఆ ఆనందం వెలకట్టలేనిది.

రక్షాబంధన్ పర్వదినం వేళ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ PawanKalyan గారి ఈ ఆత్మీయ కానుక, వారి హృదయాల్లో ఎనలేని గౌరవాన్ని, సంతోషాన్ని నింపింది.
కొన్ని చేతలు మాటల కంటే ఎంతో గొప్పగా మాట్లాడతాయి! ❤️
Pawan Kalyan JanaSena Party
Deputy CMO, Andhra Pradesh

*AP గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ MLC నాగబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉💐*Naga B...
28/08/2026

*AP గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ MLC నాగబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉💐*
Naga Babu Konidela JanaSena Party Pawan Kalyan

22/08/2026
*కేరళం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు*రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల శస్త్రచికిత్స చేయించు...
22/08/2026

*కేరళం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు*

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కొద్దిసేపటి క్రితం కేరళం రాష్ట్రానికి చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.
_ JanaSena Party JanaSena Shatagni
Pawan Kalyan

20/08/2026

జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలసి లోతుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తాం.

19/08/2026

టీడీపీకి కాపు కాయడానికి జనసేన పెట్టలేదు... పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయడానికే!"

పంతం నానాజీ గారు మాట్లాడిన సగం మాటలు ఎందుకు ,, ఏమి మాట్లాడారో చూడండి..

కావాలని కొంతమంది ఇలా సగం సగం ప్రచారం చేస్తున్నారు

శ్రీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు) గారికి కీలక బాధ్యత  !HEARTLY CONGRATULATIONS SIR ♥️♥️💐♥️✡️✡️ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క...
17/08/2026

శ్రీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు) గారికి కీలక బాధ్యత !
HEARTLY CONGRATULATIONS SIR ♥️♥️💐♥️✡️✡️

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొణిదెల నాగేంద్రరావు గారు, ఎమ్మెల్సీని AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించింది.

ఈ పదవికి క్యాబినెట్ ర్యాంక్ హోదా కూడా కల్పించింది.

రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ విస్తరణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా AP-GREEN కార్యక్రమాలను ఆయన సమన్వయం చేయనున్నారు. Naga Babu JanaSena Party Pawan Kalyan Narendra Modi Nara Chandrababu Naidu

Address

Amaravati
Delhi

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Kalyan voices posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kalyan voices:

Shortcuts

Share