25/06/2020
ఇటీవలె చనిపోయిన బాధితుల కుటుంబాలను పరామర్శించిన పైడాకుల అశోక్ అన్న గారు*
ఈరోజు గోవిందరావుపేట మండల కేంద్రం లోని చల్వాయి గ్రామం లోని గోట్టేముక్కల పోశెట్టి గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యముతో చనిపోయాడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికీ ఆర్దికసాయం చేయడం జరిగింది అదేవిధంగా ఇదే గ్రామానికి చెందినా మొండ్డేద్దుల సక్కుబాయి ఇటీవలే చనిపోగా వారి కుటుంబలను
పరామర్శించి వారికీ ఆర్దికసాయం చేసిన సామజిక సేవ కార్యకర్త మరియు టీపీసీసీ కార్యదర్శి మన పైడాకుల అశోక్ కుమార్ గారు .....
ఈ సందర్బంగా అశోక్ అన్న గారు మాట్లాడుతూ మీకు మీ కుటుంబ లకు ఎటువంటి ఆపద వచ్చిన నేను ఎప్పుడు మీకు ఎల్లా వేళల అండగా ఉంటానని చెప్పడం జరిగింది....
ఈ కార్యక్రమంలో చల్వాయి గ్రామ ఉపసర్పంచ్ తేళ్ల హరిప్రసాద్ గారు, చల్వాయి ఎంపీటీసీ-1 గుండెబోయిన నాగలక్ష్మి-అనిల్ యాదవ్ గార్లు, ఎంపీటీసీ-2 చాపల ఉమాదేవి గారు, చల్వాయి గ్రామ అధ్యక్షులు వేల్పుగొండ ప్రకాష్, శ్రీను, రాధ, స్థానిక వార్డు సభ్యులు పిరిల్ల శ్రీను , భిక్షిపతి, నాయకులు కాసార్ల రాంబాబు, గూడూరు సదాశివ రెడ్డి, కంచర్ల బిక్షపతి చాపల కిషన్ రెడ్డి, పొన్నం సాయి తదితర ముఖ్య నాయకులూ పాల్గొన్నారు...