Telugu Desam Party: Ichchapuram

Telugu Desam Party: Ichchapuram Official Page of TDP Ichchapuram

• ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 65, 887 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం ...
02/06/2026

• ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 65, 887 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం పర్యటనలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

• నియోజకవర్గాల అభివృద్ధిపై దిశానిర్దేశం చేసేందుకు నేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

• రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యం.. ముంబయి సదస్సులో స్పష్టం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• ఉపాధ్యాయ నియామకాలపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలను ఎండగడుతూ విశాఖ తీరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన డీఎస్సీ అభ్యర్థులు

• కోటిమంది భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాలు యోగాంద్ర కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు.. మంత్రి సత్య కుమార్ యాదవ్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/QE0HV


01/06/2026
నంద్యాలలో విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్త జంబులయ్య. వైసీపీ పెద్దలే చేయించి తిరిగి డ్రామాలు ఆడిస్తున్నారు. వచ...
01/06/2026

నంద్యాలలో విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్త జంబులయ్య. వైసీపీ పెద్దలే చేయించి తిరిగి డ్రామాలు ఆడిస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసమే ఈ నాటకాలు. ఇలాంటివి జగన్ కు కొత్త కాదుగా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్లి చూడండి.


మెగా డిఎస్సీ-2025ను TCS ION CBT వ్యవస్థలో నిర్వహించడం మూలంగా ప్రతి డేటా సురక్షితంగా భద్రపరచబడతాయి. అలాంటప్పుడు డేటా డిలీ...
01/06/2026

మెగా డిఎస్సీ-2025ను TCS ION CBT వ్యవస్థలో నిర్వహించడం మూలంగా ప్రతి డేటా సురక్షితంగా భద్రపరచబడతాయి. అలాంటప్పుడు డేటా డిలీట్ చేసారని జగన్ చేస్తున్న ప్రచారం అబద్దం. విషయాలను అర్థం చేసుకోవడంలో జగన్ కు ఉన్న అవగాహనలేమికి ఇది నిదర్శనం.


01/06/2026

మరోసారి బయటపడ్డ గొడ్డలి పార్టీ డ్రామాలు..

నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య, వైఎస్సార్‌సీపీ నాయకుల అనుచరుడని పోలీసులు గుర్తించారు. సొంత కార్యకర్తలతోనే విగ్రహాల ధ్వంసం చేయించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న గొడ్డలి పార్టీ వైఎస్సార్‌సీపీ డ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.


01/06/2026

స్పోర్ట్స్ కోటాలో, హారిజాంటల్ రిజర్వేషన్ కింద ఉద్యోగం ఇవ్వాలి అనేది రూల్.. ఆ రూల్ ప్రకారమే హారిజాంటల్ రిజర్వేషన్ కింద నియామకాలు జరిగాయి. ఇందులో ఎక్కడా రూల్స్ అతిక్రమించి ఇచ్చింది లేదు..


01/06/2026

స్కోర్లు ఇవ్వలేదని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.

డీఎస్సీ అభ్యర్థుల మార్కులను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించాం. మార్కులు వెల్లడించలేదని కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్ని జిల్లాలకు సంబంధించిన స్కోర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాం.

టెట్ మార్కులు, డీఎస్సీ స్కోర్లు, మెరిట్ వివరాలు అన్నీ వెబ్‌సైట్‌లో ప్రచురించాం. అవి ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే.


01/06/2026

సీబీటీ (CBT) విధానంలో డీఎస్సీ నిర్వహించాం. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో ఎక్కడా మ్యాన్యువల్ గా జోక్యం చేసుకునే అవకాశం లేదు. ప్రక్రియ మొత్తం సాంకేతిక ఆధారంగా జరుగుతుంది. కాబట్టి ఎక్కడా ప్రొసీజర్ ఉల్లంఘనకు ఆస్కారమే లేదు.


01/06/2026

టీసీఎస్ ఐఆన్ (TCS iON) సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేదు.

దేశంలోని అనేక ప్రభుత్వ సంస్థలు తమ పోటీ పరీక్షలను టీసీఎస్ ఐఆన్ వేదిక ద్వారానే నిర్వహిస్తున్నాయి. SSC, RRB, హైకోర్టు వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల 100కు పైగా పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన టీసీఎస్ ఐఆన్‌కే డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను అప్పగించాం.


01/06/2026

నవీన్ అనే వ్యక్తిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.

నవీన్ అనే వ్యక్తి ఎస్సీఈఆర్టీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి. ఆయన రెండు పరీక్షలు రాశారు. ఒక పరీక్షలో 1వ ర్యాంక్, మరో పరీక్షలో 6వ ర్యాంక్ సాధించారు. ఆయన సెలెక్షన్ లిస్టులో ఉన్నప్పటికీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకాలేదు. దీంతో నిబంధనల ప్రకారం ఆయనను నియమించలేకపోయాం.

తర్వాత నవీన్ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో మా వాదనలు వినిపించాం. ఆయన వెరిఫికేషన్ ప్రక్రియకు ఎందుకు హాజరుకాలేదో ఆయనకే తెలియాలి.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కావడంతో పరీక్ష రాయడానికి ముందుగా NOC (No Objection Certificate) తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయన ఆ NOC కూడా తీసుకోలేదు.


Address

Ichchapuram
Ichchapuram

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Ichchapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Ichchapuram:

Share