TSPSC -Government Job Updates.

TSPSC -Government Job Updates. ©Official page for TSPSC™ Government Office
█║▌│█│║▌║││█║▌│║█║▌
2015-99

మంచిర్యాల™
మండలం™

మంచిర్యాల
— మండలం —
అదిలాబాదు జిల్లా పటములో మంచిర్యాల మండలం యొక్క స్థానము
అదిలాబాదు జిల్లా పటములో మంచిర్యాల మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18.867874°N 79.46394°E
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రము మంచిర్యాల
గ్రామాలు 20
ప్రభుత్వము
- మండలాధ్యక్షుడు
జనాభా (2001)
- మొత్తం 1,82,846
- పురుషులు 93,531
- స్త్రీలు 89,315
అక్షరాస్యత (2001)
- మొత్తం 64.93%
- పురుషులు 74.04%
- స్త్రీలు 55.

43%
పిన్ కోడ్ 504208

మంచిర్యాల, తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 504208. రెవిన్యూ డివిజన్ కేంద్రము. మంచిర్యాల పేరు క్రమక్రమం గా మంచెరియాల్ గా ఉచ్చ.రించుట చూచుతున్నాం.

విషయ సూచిక

1 వ్యవసాయం, పంటలు
2 శాసనసభ నియోజకవర్గం
3 సకలజనుల సమ్మె
4 మండలంలోని గ్రామాలు
5 మండలంలోని పట్టణాలు
6 మూలాలు

వ్యవసాయం, పంటలు

మంచిర్యాల మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 3633 హెక్టార్లు మరియు రబీలో 1294 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, జొన్నలు.[1]
శాసనసభ నియోజకవర్గం

పూర్తి వ్యాసం మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం లో చూడండి.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
మండలంలోని గ్రామాలు

ర్యాలి (మంచిర్యాల)
నాగారం (మంచిర్యాల)
గధ్‌పూర్
గుడిపేట్
సుబ్బపల్లి
పెద్దంపేట్
కొండాపూర్ (మంచిర్యాల)
దొనబండ

28/03/2022
NRA CET update from Central Minister
24/03/2022

NRA CET update from Central Minister

24/03/2022

Address

Nampally
Hyderabad
500001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when TSPSC -Government Job Updates. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to TSPSC -Government Job Updates.:

Share