Mehdipatnam Police Station,Hyderabad City,Telangana State

Mehdipatnam Police Station,Hyderabad City,Telangana State Official page Of Mehdipatnam Police Station

Cyber Crime Awareness conducted under leadership of Sri Krishna Goud, Addl. DCP, GCZ, Sri B. Kishan Kumar, ACP, Asif Nag...
07/02/2026

Cyber Crime Awareness conducted under leadership of Sri Krishna Goud, Addl. DCP, GCZ, Sri B. Kishan Kumar, ACP, Asif Nagar, Sri S. Mallesh, SHO Mehdipatnam, Sri N. Rambabu, DI Mhpm and Cybser Warrior Sri P. Deeksh*th Reddy, SI of Police and other warriorsat Mehdipatnam Army Garrisson with Army Officials and explained them about Online Frauds, Fake Links, Video Calls, Hacking devices, ATM Card Frauds, Bio Metric data frauds and also briefed them regarding complaint procedure on Cyber Crimes in C-Mitra Portal

10 గ్యాంగులకు చెందిన 86 మంది బైండోవర్‌అదనపు మేజిస్ట్రేట్ హోదాలో కేసులను విచారించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్శాంతి భద్ర...
29/11/2025

10 గ్యాంగులకు చెందిన 86 మంది బైండోవర్‌

అదనపు మేజిస్ట్రేట్ హోదాలో కేసులను విచారించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్ లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ముఠా తగాదాలతో అశాంతి రేపుతున్న అసాంఘిక శక్తులపై నగర పోలీసు కమిషనర్‌ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కఠిన చర్యలు తీసుకున్నారు. పది ప్రధాన ముఠాలకు చెందిన సభ్యులను ఆయన టీజీఐసీసీసీకి పిలిపించి.. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో ప్రత్యేక కోర్టు నిర్వహించారు.

నగరంలోని సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ పరిధిల్లో ఆధిపత్య పోరు కోసం ఘర్షణ పడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతూ, ప్రత్యర్థి ముఠాలపై దాడులకు తెగబడుతున్న వారిని పోలీస్ కమిషనర్‌ విచారించారు.

భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 126 కింద 86 మందిని కమిషనర్‌ బైండోవర్ చేశారు. రాబోయే ఏడాది కాలం పాటు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడబోమని, సత్ప్రవర్తనతో ఉంటామని వారి చేత సెక్యూరిటీ బాండ్లు రాయించుకున్నారు.

బాండ్ రాసిచ్చిన కాలపరిమితిలోపు ఎవరైనా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని సీపీ సజ్జనర్‌ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బాండ్‌ను రద్దు చేయడంతో పాటు, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విచారణలో స్పెషల్ బ్రాంచ్ డీసీపీ కె.అపూర్వారావు, సంబంధిత ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

As part of the ongoing Police Commemoration Week (October 21–31, 2025), the South West Zone, Hyderabad City Police, in a...
29/10/2025

As part of the ongoing Police Commemoration Week (October 21–31, 2025), the South West Zone, Hyderabad City Police, in association with Deccan Blasters, is organizing a Mega Job Mela on 30.10.2025 (Thursday) from 08:00 AM to 01:00 PM at Roop Garden Function Hall, Pillar No. 63, Rethibowli Ring Road, Mehdipatnam, Hyderabad.
The Job Mela aims to provide employment opportunities to freshers and experienced male and female candidates in diverse sectors such as IT, Software, Banking, Pharmacy, Technical, Accounts, and Sales & Marketing. Candidates possessing qualifications like SSC, ITI, Diploma, Graduation, B. Tech, B. Pharm, or M. Pharm are eligible to participate.
All unemployed and eligible youth from Hyderabad and nearby districts are invited to attend the event with their educational certificates, personal details, and supporting documents. Selected candidates will receive spot offer letters from participating organizations.
This initiative underscores the Hyderabad City Police’s commitment to community welfare and commemorates the brave police personnel who sacrificed their lives in the line of duty.
All are requested to attend in large numbers and make this program a grand success.

Be Aware
15/07/2025

Be Aware

Address

Mehdipatnam Police Station, Mehdipatnam Road, Royal Colony, Humayun Nagar
Hyderabad
500028

Alerts

Be the first to know and let us send you an email when Mehdipatnam Police Station,Hyderabad City,Telangana State posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mehdipatnam Police Station,Hyderabad City,Telangana State:

Share

Category