దళిత్ వారియర్స్

దళిత్ వారియర్స్ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from దళిత్ వారియర్స్, Political organisation, ou, Hyderabad.

*ఫాదర్ అఫ్ ది నేషన్*భారతదేశం లో 1891ఏప్రిల్14 న  మధ్యప్రదేశ్ (ప్రస్తుతం)లో ఉన్న ఓక మారు మూల ప్రాంతంలో మహర్ కులం లో జన్మి...
15/04/2017

*ఫాదర్ అఫ్ ది నేషన్*
భారతదేశం లో 1891ఏప్రిల్14 న మధ్యప్రదేశ్ (ప్రస్తుతం)లో ఉన్న ఓక మారు మూల ప్రాంతంలో మహర్ కులం లో జన్మించిన అంబవడేకర్ .. అనే చిన్నారి దళిత బిడ్డ . అంటరానితనాన్నీ ముక్కు పచ్చలారని వయసులో ఎదుర్కొన్న ఆ చిన్నారి కాల క్రమేణా .....డా" బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబెడ్కర్ గా మారే క్రమం లో ప్రపంచ మేధావులు సైతం ఆయన మేధా సంపత్తి కి దాసోహం అయ్యారు.1907 లో మేట్రీక్యూలేషన్ పూర్తి చేసిన మొట్ట మొదటి దళిత బిడ్డగా ఆరంభం అయిన ఆ మహనీయుడి ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొలంబియా,ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లు సైతం ఆయన విజ్ఞానం ముందు మొకరిల్లాయ్.అంటారని దళిత బహుజను ల కోసం మూక్ నాయక్(మూగవాళ్ళనాయకుడి) గా అయన చేయని పోరాటం లేదు.స్త్రీలు,బలహీన వర్గాల, మైనార్టీ ల హక్కుల కోసం పోరాడిన భారత దేశ దిక్సూిచి.రాజనీతి శాస్త్రం దగ్గరి నుంచి న్యాయ శాస్త్రం వరకు ..ఎన్నో శాస్త్రాలను అవపోసన పట్టిన మహా మేధావి. భారత దేశములోని అన్నీ కులాలను అధ్యయనం చేసి వారి హక్కులు, మనుగడ కోసం రాజ్యాంగం లో రిజర్వేషన్ లు పొందు పరిచిన దళిత వారియర్. ప్రపంచం(ఐక్య రాజ్య సమితి) గుర్తించిన...భారత దేశం అత్యంత లేటు గా(1990 లో భారత రత్న-జవహర్ లాల్ నెహ్రు, ఇందిర గాంధీ వారు ప్రదాని గా ఉండగానే వాళ్ళకు వాళ్లే ప్రకటించు కున్నారు, ఆఖరికి ఎం జి రామచంద్రన్ (తమిళనాడు) కు ఇచ్చిన తరువాత)గుర్తించిన మన ఫాదర్ అఫ్ ది నేషన్.....ఆ మహా నీయుడి 126 వ జయంతి ఉత్సవాలు సందర్భం గా
జై పూలే-జై భీమ్..

10/04/2017
నాకయితే అక్కడ ఉన్న ప్రజల్లో పౌష్ఠిక ఆహార లోపo తో టీబీ(క్షయ)వంటి వ్యాధుల తో ప్రజలు పడే ఇబ్బంది కనపడింది.మూఢ నమ్మకాల తో అన...
28/03/2017

నాకయితే అక్కడ ఉన్న ప్రజల్లో పౌష్ఠిక ఆహార లోపo తో టీబీ(క్షయ)వంటి వ్యాధుల తో ప్రజలు పడే ఇబ్బంది కనపడింది.మూఢ నమ్మకాల తో అనారోగ్యం బారిన పడ వొద్దనే మంచి మనసు కన పడ్డది.ప్రభుత్వం లో ఓక జిల్లా కు రాజు(కలెక్టర్)గా ఉంటూ తన సొంత కూతురు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నా హాంగు ఆర్భాటాల కు పోకుండా ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యం చేయించి ప్రభుత్వ ఆసుపత్రుల పై నమ్మకం కలిగించేoదుకు ప్రభుత్వ ఆసుపత్రి లో డెలివరీ చేయించి పండoటి బిడ్డకు ప్రాణం పోసినఅలాంటి మంచి మనిషి కి ,కొన్ని కులాలని కించ పరచాల్సిన అవసరం ఎం ఉంటుంది...అంతే గాక ప్రపంచ వ్యాప్తంగా అడవి జంతువుల నుంచి వచ్చే మాంసాహారo ఎక్కువ గా తీసుకొనే వారిలో ఈ వ్యాధుల బారిన పడక పోవటం మనం ఆలోచించ దగిన విషయం... వాడుక బాష లో ఆయన మాట్లాడిన మాటలు రాజకీయం చేయకుండా అయన పేదప్రజల కు చేయాలనుకున్న మంచి ని గ్రహిస్తే చాలు అనేది నా భావం. ఐన శాఖహర కులాలు మాంసం తినకుండానే మాంసం రేట్లు గ్రామీణ ప్రాంత ప్రజల కు అందు బాటు లో లేకుండా పొయయ అనేది సమాదానం లేని ప్రశ్న...Iam support Bhupalapally collecter.........
మన కలెక్టర్ " ఆకునూరి. మురళి" గారి...!!
వ్యాఖ్యలతో..ఏకీభవిస్తూ....ఆయనకు...నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను....!!Kandula Madhu

Address

Ou
Hyderabad
500007

Telephone

9595266666

Website

Alerts

Be the first to know and let us send you an email when దళిత్ వారియర్స్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to దళిత్ వారియర్స్:

Share