PS Chikkadpally, Hyderabad City, Telangana State

PS Chikkadpally, Hyderabad City, Telangana State Post your Grievances, Suggestions, Feedback and Participation interest in various initiatives of Hyderabad Police. if you see criminal activity, call 100.

Hyderabad City Police, Telangana State, India
Welcome to this Face book page - We're helping Hyderabad City people to feel safe. This site is not for reporting crime - if you see suspicious or criminal activity, call 100 or 040-27852333

ఈరోజు చిక్కడపల్లి వివేక్ నగర్ లోని ఆంధ్ర విద్యాలయ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థినులు ఉపాధ్యాయులు చిక్కడపల...
16/10/2025

ఈరోజు చిక్కడపల్లి వివేక్ నగర్ లోని ఆంధ్ర విద్యాలయ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థినులు ఉపాధ్యాయులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించడం జరిగింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీ బి రాజునాయక్ గారు వారిని సాదరంగా ఆహ్వానించి పోలీస్ స్టేషన్ లో జరిగి ప్రతి వర్టికల్ గురించి మరియు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి ఏ విధంగా చార్జ్ షీట్ వరకు వెళ్తుందో వారికి క్షుణ్ణంగా వివరించడం జరిగింది.100 డయల్, క్రైమ్, బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ మరియు పోలీస్ స్టేషన్ లో ఫంక్షనింగ్ లో ఉన్నటువంటి అన్ని వర్టికల్స్ గురించి వారికి వివరించడం జరిగింది. అలాగే వారిని ఎటువంటి చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా వారికి అవసరమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. దీనిపై విద్యార్థులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేయడం చేస్తూ ఇన్స్పెక్టర్ రాజునాయక్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజునాయక్, డిడెక్టివ్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్, అడ్మిన్ ఎస్ఐ అభిలాష్, ఎస్ఐ మౌనిక గారు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

17/04/2025
17/04/2025
30/03/2025

May this Ugadi bring new hopes, fresh beginnings, and endless happiness into your life. Wishing you a year filled with success, joy, and prosperity.

Address

Chikkadpally Police Station, Near Hanuman Temple, Vivek Nagar, Chikkadpally
Hyderabad
500020

Alerts

Be the first to know and let us send you an email when PS Chikkadpally, Hyderabad City, Telangana State posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PS Chikkadpally, Hyderabad City, Telangana State:

Share