BRS KCR సైన్యం

BRS KCR సైన్యం BRS KCR FAN PAGE

30/10/2025
30/10/2025
30/10/2025

జూబ్లీహిల్స్ ప్రజలారా…

ఈ అవినీతి, అరాచక, మోసపు కాంగ్రెస్ ను చిత్తు చిత్తుగా ఓడిద్దాం!

యావత్ తెలంగాణ ప్రజలకు న్యాయం చేద్దాం.

🚘 కారు గుర్తుకే మన ఓటు


30/10/2025
30/10/2025

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం.

వారం రోజుల్లో బీఆర్ఎస్ కేడర్‌ను లేకుండా చేస్తానన్న నవీన్ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి ఈసీ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్, కె.కిషోర్ గౌడ్, రామచంద్రు నాయక్, ఉపేంద్ర చారి కోరారు.

30/10/2025
30/10/2025


Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when BRS KCR సైన్యం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share