Department of Endowments Telangana

Department of Endowments Telangana Endowments Department is advisory to Government on all religious matters.

Sri Yellamma Pochamma Devasthanam Balkampet
23/01/2026

Sri Yellamma Pochamma Devasthanam Balkampet

శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము కీసరగుట్ట ఈరోజు బుధవారం 21/01/2026 శ్రీ భవానీ శివ దుర్గ సమేత రామలింగేశ్వర స్వామ...
21/01/2026

శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము కీసరగుట్ట ఈరోజు బుధవారం 21/01/2026 శ్రీ భవానీ శివ దుర్గ సమేత రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

సమ్మక్క సారలమ్మ జాతరతో బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీరాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం దేవస్థానం అనుబ...
20/01/2026

సమ్మక్క సారలమ్మ జాతరతో బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు, మొక్కులు చెల్లించుకుంటున్నారు.
భక్తుల సౌకర్యార్థం సోమవారం ఉదయం నుండి మంగళవారం వరకు 24 గంటల పాటు ఆలయం తెరిచి ఉంచనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులను ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారు కలిసి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

Sri Laxminarashima Swamy Devasthanam Yadagirigutta
13/01/2026

Sri Laxminarashima Swamy Devasthanam Yadagirigutta

Sri Yellamma Pochamma Devasthanam Balkampet
06/01/2026

Sri Yellamma Pochamma Devasthanam Balkampet

Address

Bogulkunta, Tilak Road
Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when Department of Endowments Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share