17/04/2025
పౌరులకు భద్రత, అత్యుత్తమ సేవలను అందించేందుకు తెలంగాణ పోలీసుశాఖ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, నిబద్దతతో పనిచేస్తోంది. ఇందుకుగానూ ఇండియా జస్టిస్ రిపోర్ట్ -2025లో పోలీసింగ్‌లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచింది.