Janasena malkajgiri

Janasena  malkajgiri fan page of janasena party

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారిని యు.ఎస్. కాన్సుల్ జనరల్ శ్రీమతి లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. మం...
16/12/2025

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారిని యు.ఎస్. కాన్సుల్ జనరల్ శ్రీమతి లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో యు.ఎస్. ఎంబసీకి చెందిన మెరెడిత్ మెట్జలర్, యు.ఎస్ పబ్లిక్ డిప్లమసీ ఆఫీసర్ అబ్దుల్ రెహ్మన్ హబీబ్, పొలిటికల్ స్పెషలిస్ట్ శ్రీమాలి కారి, ఎకనమిక్ స్పెషలిస్ట్ శిబా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

Address

Banjarahilis
Hyderabad
500017

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena malkajgiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share