sri gnana saraswathidevi charitable trust

sri gnana saraswathidevi charitable trust OFFICIAL ACCOUNT

06/02/2024
12/09/2023
07/03/2023
22/02/2023

మనకు జననిచ్చిన తల్లి దండ్రులకు మనం ఏమి చేశాం.. మనకు విద్యను ప్రసాదించిన గురువుకు మనము ఏమి చేశాం అని ఎప్పుడైనా అనుకున్నారా! నాకు విద్య నేర్పించిన విద్యా ప్రధాత శ్రీ జ్ఞాన సరస్వతిదేవి పేరు మీద ఒక సంస్థ స్థాపించి సుమారు 2 కోట్ల మేర సేవా కార్యక్రమంలు చేశాను.. ఇప్పుడు ఒక మహా కార్యక్రమం చేపట్టాము.35 అడుగులో జ్ఞాన సరస్వతిదేవి విగ్రహం, జ్ఞాన సరస్వతి దేవి సేవా ఆశ్రమం నిర్మించాదలచము.కావున చదువుకున్న ప్రతి ఒక్కరికి జ్ఞాన సరస్వతిదేవి అమ్మ వారి రుణము తీర్చుకునేందుకు ఒక్క అవకాశం వచ్చింది.. మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వవలసింది గా కోరుచున్నాము.. మీరు అందించే ఒక్క ఇటుక ఎందరో నిరాశయులకు అండగా నిలుస్తుంది...దయచేసి శ్రీ జ్ఞాన సరస్వతిదేవి చారిటబుల్ ట్రస్ట్....
మీ యొక్క విరాళం మన సంస్థ
SRI GNANA SARASWATHIDEVI CHARITABLE TRUST
BANK NAME :
ANDRAPRAGATHI GRAMEENA BANK
AC NO :91068047705
IFSC CODE :APGB0002007
Phone pay, google pay -9010526926
Regd no :13/2014 BkIv
12A/80G కలదు..
ముఖ్య గమనిక :1) 50 వేలు ఆపై విరాళం అందజేసిన దాతల ఫొటోస్, పేర్లు శిలా పలాకం పేరు ఉంటాయి..దయచేసి సహాయం చేయకపోయినా పర్వాలేదు..కనీసం షేర్ చేయండి..

Address

Hyderabad

Telephone

+919010526926

Website

Alerts

Be the first to know and let us send you an email when sri gnana saraswathidevi charitable trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category