Malkajgiri Police Commissionerate

Malkajgiri Police Commissionerate This is the Official page of . Call 112 for emergencies. You Can Reach us through WhatsApp @8712662111.

06/09/2026

Buckle Up Before You Start Up!
Seat belts aren’t just a rule—they’re your first line of protection. 🚘

రానున్న గణేష్ ఉత్సవాల నేపథ్యంలో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండపాల నిర్వాహకులతో అవగాహన, సమన్వయ సమావేశం నిర్వహించార...
05/09/2026

రానున్న గణేష్ ఉత్సవాల నేపథ్యంలో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండపాల నిర్వాహకులతో అవగాహన, సమన్వయ సమావేశం నిర్వహించారు.

గణేష్ నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో గుర్తించిన సమస్యలను ముందుగానే పరిష్కరించుకోవాలని సూచిస్తూ, అగ్నిమాపక & విద్యుత్ భద్రత, పారిశుధ్యం, CCTV నిఘా, జనసందోహ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతలు తదితర అంశాలపై ముఖ్యమైన సూచనలు అందించారు.

అలాగే ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో పాటించాల్సిన Do’s & Don’ts పై నిర్వాహకులకు అవగాహన కల్పించారు.

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా విజిబుల్ పోలీసింగ్, సైబర్ క్రైమ్ & డ్రగ్స్ అవగాహన కార్యక్రమం...
05/09/2026

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా విజిబుల్ పోలీసింగ్, సైబర్ క్రైమ్ & డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

NDPS, POCSO, సైబర్ నేరాలు, బాలల భద్రత, డ్రగ్స్ నిర్మూలన, CCTV ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ప్రజల భాగస్వామ్యంతో సురక్షిత సమాజ నిర్మాణానికి మల్కాజిగిరి పోలీసులు కృషి చేస్తున్నారు.

DCP ఉప్పల్ జోన్ శ్రీ సురేష్ కుమార్, IPS గారి ఆధ్వర్యంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల సమన్వయ సమావేశం నిర్వ...
05/09/2026

DCP ఉప్పల్ జోన్ శ్రీ సురేష్ కుమార్, IPS గారి ఆధ్వర్యంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల సమన్వయ సమావేశం నిర్వహించారు.

గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన, నవరాత్రి కార్యక్రమాలు, నిమజ్జనం, భద్రతా & ట్రాఫిక్ ఏర్పాట్లపై చర్చించి, నిర్వాహకులకు అవసరమైన సూచనలు అందించారు. వారి సమస్యలు, సూచనలను కూడా స్వీకరించారు.

చెర్లపల్లిలోని India Government Mint వద్ద భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక స్థావర ప్రాంగణంతో పాటు పరిసర...
05/09/2026

చెర్లపల్లిలోని India Government Mint వద్ద భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక స్థావర ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, భద్రతా ఏర్పాట్లు మరియు అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సన్నద్ధతను సమీక్షించారు.

ప్రజల భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా కీలక స్థావరాల వద్ద నిరంతర అప్రమత్తతతో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేస్తున్నారు.

🌸 గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు… మన జీవితానికి దారి చూపించే మార్గదర్శి.మనలోని ప్రతిభను గుర్తించి, మన విజయ...
05/09/2026

🌸 గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు… మన జీవితానికి దారి చూపించే మార్గదర్శి.
మనలోని ప్రతిభను గుర్తించి, మన విజయానికి పునాది వేసి, జీవితంలో సరైన మార్గంలో నడిపించే ప్రతి గురువుకూ హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏

సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రపంచంలోని సమస్త ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు! 🌹📚

✨ Happy Teachers’ Day! ✨

05/09/2026

గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. 💐



మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 05.09.2026న CAR హెడ్‌క్వార్టర్స్, అంబర్‌పేట్‌లో Weekly పరేడ్ నిర్వహించబడింది.DC...
05/09/2026

మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 05.09.2026న CAR హెడ్‌క్వార్టర్స్, అంబర్‌పేట్‌లో Weekly పరేడ్ నిర్వహించబడింది.

DCP Cyber Crimes Malkajgiri గారు Parade Review Officer గా హాజరై పరేడ్‌ను సమీక్షించారు.

క్రమశిక్షణతో కూడిన పరేడ్ ద్వారా శారీరక దారుఢ్యం, బృంద సమన్వయం, అప్రమత్తత మరియు విధి పట్ల నిబద్ధతను మరింత బలోపేతం చేసుకుంటూ, ప్రతి సవాలును ఎదుర్కొనేందుకు పోలీసు సిబ్బంది సన్నద్ధమవుతున్నారు.

క్రమశిక్షణతో ముందుకు… ప్రజల భద్రత కోసం నిరంతరం సిద్ధంగా.

05/09/2026

Don’t Drink & Drive. One drink can change a life. Choose safety—reach home safe, not sorry.

Smooth & Peaceful Conclusion of Bandobust at ISKCON Temple, SecunderabadThe bandobust at ISKCON Temple, Secunderabad, co...
05/09/2026

Smooth & Peaceful Conclusion of Bandobust at ISKCON Temple, Secunderabad

The bandobust at ISKCON Temple, Secunderabad, concluded peacefully, with nearly 60,000–70,000 devotees visiting the temple for darshan.

Effective crowd management and security measures ensured the event was conducted smoothly and peacefully.

Address

Neredmet
Hyderabad
500056

Alerts

Be the first to know and let us send you an email when Malkajgiri Police Commissionerate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Malkajgiri Police Commissionerate:

Shortcuts

Share