కేసీఆర్ తెలంగాణ రైతు బిడ్డ Telangana Farmer's Son KCR

  • Home
  • India
  • Hyderabad
  • కేసీఆర్ తెలంగాణ రైతు బిడ్డ Telangana Farmer's Son KCR

కేసీఆర్ తెలంగాణ రైతు బిడ్డ Telangana Farmer's Son KCR Jai kcr

ప్రభుత్వం రైతులను కూరగాయలు పండించండి అని చెప్పితుంది పండించిన పంటలు ఎగుమతి చెయ్యడానికి తెలంగాణా రాష్ట్రములో ఎటువంటి సదుప...
05/04/2026

ప్రభుత్వం రైతులను కూరగాయలు పండించండి అని చెప్పితుంది పండించిన పంటలు ఎగుమతి చెయ్యడానికి తెలంగాణా రాష్ట్రములో ఎటువంటి సదుపాయాలు లేవు ప్రభుత్వం ముందు సదుపాయాలు కలిపించాలి అప్పుడు రైతు పండించిన పంటలకు మంచి ధర లభించును 🙏

గడ్డిలో మగపెట్టిన పండ్లు ఇలా ఉంటాయి బయట అమ్ముతున్నారు పసుపు రంగు పూసునట్టు ఉంటాయి కారణం ఎక్కువ పెకెట్స్ ఎసి మగ్గపెడతారు ...
05/04/2026

గడ్డిలో మగపెట్టిన పండ్లు ఇలా ఉంటాయి బయట అమ్ముతున్నారు పసుపు రంగు పూసునట్టు ఉంటాయి కారణం ఎక్కువ పెకెట్స్ ఎసి మగ్గపెడతారు అది చెలా అనికారం 🙏

ఇప్పుడు ప్రభుత్వం తనిఖీలు చేస్తుంది మామిడి పండ్లు మీద అరటిపండు కెమికల్ వాడుతున్నారు ఎప్పుడు నుండి పండ్లు మగ్గపెట్టడానికి...
05/04/2026

ఇప్పుడు ప్రభుత్వం తనిఖీలు చేస్తుంది మామిడి పండ్లు మీద అరటిపండు కెమికల్ వాడుతున్నారు ఎప్పుడు నుండి పండ్లు మగ్గపెట్టడానికి మన దగ్గర వరి గడ్డి ఉండగా కెమికల్ పెకట్స్ ఎందుకు వాడాలి ఒక బాక్సుకి ఒక పెకెట్ వాడాలి అని చెప్పుతున్నారు ఆలా ఎవరు చెయ్యారు ఎంతమంది షాప్ కి ఎల్లి చెక్ చేస్తారు మొత్తానకి ఆ పెకెట్స్ బ్యాండ్ చెయ్యాలి అప్పుడు నాణ్యమైన పండ్లు దొరికుతాయి ఆ పెకెట్స్ లేకుండా చెయ్యాలి ప్రభుత్వం 🙏

02/04/2026

ప్రభుత్వం చెప్పుతుంది రైతులకు కూరగాయలు పండించండి అని పండించిన పంటలు. ఎవరు కొనుగోలు చేస్తారు మళ్ళీ రైతు దలార్ల చేతిలో పెట్టాలి వచ్చినంత తీసుకోవాలి.?

31/03/2026

బాబు ఆపండి మీ సొల్లు వీడియోస్ రైతు పండించిన పంటలు ఎగుమతి చెయ్యడానికి కావలిసింది కోల్డ్ స్టోర్ సదుపాయాలు మీ సొల్లు వీడియోస్ కాదు మన రాష్ట్రములో. ఇంతవరకు food hydration system లేదు ప్రభుత్వం చెప్పుతుంది కాయకూరగాయలు పండించామని పండించిన పంటలకు దిక్కులేదు ఎగుమతులకు అనుకూలంగా సదుపాయాలు కలిగించాలి ముందు అప్పుడు రైతులకు లాభసాటి ధర వస్తుంది నేను గత నాలుగు సంవత్సరాలు నుండి మొత్తుకుంటున్న రైతు బాగుపడాలి అంటే రైతు పండించిన పంటలు ఎగుమతి అవ్వాలి అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది 🙏

With Luxury Cars – I just got recognized as one of their top fans! 🎉
30/03/2026

With Luxury Cars – I just got recognized as one of their top fans! 🎉

Emirates Draw Global
15/01/2026

Emirates Draw Global

03/01/2026

Export out of country's from telangana state

22/11/2025

జై కెసిఆర్ గారు

Address

Telangana
Hyderabad

Telephone

+919515530389

Website

Alerts

Be the first to know and let us send you an email when కేసీఆర్ తెలంగాణ రైతు బిడ్డ Telangana Farmer's Son KCR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to కేసీఆర్ తెలంగాణ రైతు బిడ్డ Telangana Farmer's Son KCR:

Share

Category