Madhu Yashki Goud LB Nagar Congress

Madhu Yashki Goud LB Nagar Congress Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madhu Yashki Goud LB Nagar Congress, Political Party, LBNAGAR, Hyderabad.

కర్మన్ ఘాట్, శ్రీనగర్ కాలనీ, గాయత్రి నగర్ లొ ఉండే ప్రముఖ చిత్రాలేఖన కళాకారుడు *శ్రీకాంత్ బాబు* గారు వారింట్లో గౌరవ *మాజీ...
22/02/2024

కర్మన్ ఘాట్, శ్రీనగర్ కాలనీ, గాయత్రి నగర్ లొ ఉండే ప్రముఖ చిత్రాలేఖన కళాకారుడు *శ్రీకాంత్ బాబు* గారు వారింట్లో గౌరవ *మాజీ ఎం.పీ. ఏఐసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ మధు యాష్కి గౌడ్* గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం బహుకరించారు.

ఈ రోజు వనస్థలిపురం లొ *ఎవర్ యంగ్ స్కిన్ క్లినిక్* ని గౌరవ *మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర...
22/02/2024

ఈ రోజు వనస్థలిపురం లొ *ఎవర్ యంగ్ స్కిన్ క్లినిక్* ని గౌరవ *మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ మధు యాష్కి గౌడ్* గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లొ ఆదాయపన్ను శాఖ కమిషనర్ శ్రీ ప్రకాష్ రాథోడ్ గారు , ఏఐసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ జాయింట్ కోఆర్డినేటర్ శ్రీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారు, ఎల్. బి. నగర్ ఏసీపీ కృష్ణయ్య గారు , వనస్థలిపురం సీఐ రవికుమార్ గారు , కాంగ్రెస్ పార్టీ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు కుంట్ల నరసింహ యాదవ్ గారు , కొత్తపేట డివిజన్ అధ్యక్షులు కిషోర్ గౌడ్ గారు సామ మహేశ్వర్ రెడ్డి గారు, నాగోల్ ప్రాగ్మా హాస్పిటల్ శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు.

Address

LBNAGAR
Hyderabad
500074

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhu Yashki Goud LB Nagar Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share